Tomato Onion Chutney : ట‌మాటా, ఉల్లి చ‌ట్నీ త‌యారీ ఇలా.. ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ఎంతో బాగుంటుంది..

Tomato Onion Chutney : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం రోజూ వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే ఎన్ని తిన్నా స‌రే.. ఇడ్లీ, దోశ వంటివి తింటేనే మ‌న‌కు సంతృప్తి క‌లుగుతుంది. ఇడ్లీ, దోశ వంటి ఆహారాల‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే వీటిలోకి మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ చేస్తుంటాం. ఇవి రుచిగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం వెరైటీగా ట‌మాటా, ఉల్లి చ‌ట్నీ చేయండి. ఇది ఎంతో రుచిగా … Read more

Banana Tea : అర‌టి పండ్ల‌తోనూ టీ చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజూ తాగాలి..!

Banana Tea : రోజూ ఉదయం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అలాగే రోజు మొత్తంలో ఎప్పుడు వీలైతే అప్పుడు టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు కొంత వ‌ర‌కు మ‌న‌కు మేలు చేస్తాయి. కానీ వీటిని ఎక్కువ మోతాదులో మాత్రం తాగ‌రాదు. అయితే టీ లేదా కాఫీ తాగాల‌ని అనిపిస్తే వాటికి బ‌దులుగా అర‌టి పండ్ల‌తో చేసే బ‌నానా టీ ని తాగండి. అవును.. అర‌టి పండ్ల‌తో టీ ఏమిట‌ని … Read more

Hair Growth Tips : త‌ర‌చూ ఇలా చేయండి.. ఎన్ని వెంట్రుక‌లు రాలిపోయాయో.. అన్నీ వ‌స్తాయి..

Hair Growth Tips : మ‌న ముఖానికి అందానికి తీసుకు రావ‌డంలో మ‌న జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న వెంట్రుక‌లు అందంగా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌న ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చే వెంట్రుక‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న త‌ల‌లో ల‌క్ష నుండి ల‌క్ష‌న్న‌ర వెంట్రుక‌ల వ‌ర‌కు ఉంటాయి. కొంద‌రిలో వెంట్రుక ప‌క్క‌కు వెంట్రుక ఉంటుంది. … Read more

Bendakaya Majjiga Charu : బెండ‌కాయ‌ల‌తో మ‌జ్జిగ చారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Bendakaya Majjiga Charu : మ‌నం పెరుగుతో మ‌జ్జిగ చారును త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చాలా మంది ఈ మ‌జ్జిగ చారును ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే ఈ మ‌జ్జిగ చారును బెండ‌కాయ‌లు వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌లు వేసి చేసే ఈ మ‌జ్జిగ కూడా చాలా … Read more

Malabar Tamarind : చింత‌పండులో ఇదొక ప్ర‌త్యేక‌మైన ర‌కం.. దీన్ని వాడితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Malabar Tamarind : చింత‌పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చని మీకు తెలుసా.. చింత‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం ఏంటి అని మ‌న‌లో చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఉంటారు. చూడ‌డానికి న‌ల్ల‌గా పుల్లటి రుచిని క‌లిగి ఉండే మ‌ల‌బార్ చింత‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం వంట‌ల్లో వాడే చింత‌పండుకు ప్ర‌త్యామ్నాయంగా ఈ మ‌ల‌బార్ చింత‌పండును ఉప‌యోగించ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు … Read more

Thotakura Pappu : తోట‌కూర ప‌ప్పును ఇలా చేయాలి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..

Thotakura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా తోట‌కూర మ‌న‌కు ఉప‌యోగ‌పడుతుంది. స‌రిగ్గా వండాలే కానీ దీనికి వ‌చ్చిన రుచి మ‌రే ఇత‌ర ఆకుకూర‌కు రాదు. ఈ తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా … Read more

Aloe Vera Juice For Gas Trouble : దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. గ్యాస్ అన్న మాటే ఉండ‌దు..

Aloe Vera Juice For Gas Trouble : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. గ్యాస్ స‌మ‌స్య వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, ఆహారాన్ని ఎక్కువ‌గా సార్లు తీసుకోవ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం , మ‌ల‌బ‌ద్ద‌కం, … Read more

Aloo Curry : ఆలూ క‌ర్రీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూస్తే.. మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

Aloo Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో, మ‌న అందాన్ని పెంపొందించ‌డంలో బంగాళాదుంప మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. బంగాళాదుంప‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ బంగాళాదుంప‌ల‌తో చ‌పాతీ, పుల్కా, రోటీ, నాన్ వంటి వాటిని తిన‌డానికి రుచిగా, సులువుగా కూర‌ను ఎలా త‌యారు … Read more

Moong Dal Soup : పెస‌ర‌ప‌ప్పుతో సూప్ తయారీ ఇలా.. జ్వ‌రం వ‌చ్చిన వారు తాగితే త్వ‌ర‌గా కోలుకుంటారు..

Moong Dal Soup : మ‌నం త‌ర‌చూ వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ప‌ప్పుతో క‌లిపి వండుతుంటాం. చాలా మంది కందిప‌ప్పును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. అయితే పెస‌ర‌ప‌ప్పు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. కందిప‌ప్పు వ‌ల్ల శ‌రీరంలో వేడి పెరుగుతుంది. కానీ పెస‌ర ప‌ప్పు ఇందుకు విరుద్ధంగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలోని వేడిని త‌గ్గిస్తుంది. క‌నుక‌నే ప‌త్యం చేసేవారికి, జ్వ‌రం వ‌చ్చిన వారికి కూడా పెస‌ర‌ప‌ప్పుతో చేసిన వంట‌ల‌ను పెట్టమ‌ని వైద్యులు సైతం సూచిస్తుంటారు. అయితే పెస‌ర‌ప‌ప్పును కూర‌గాయ‌ల‌తో … Read more

Pesarakattu Charu : పెస‌ర‌క‌ట్టుతో చారును ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Pesarakattu Charu : మ‌నం పెస‌ర‌ప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పులో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా పెస‌ర‌ప‌ప్పు శ‌రీరానికి చ‌లువ చేసే గుణం క‌లిగి ఉంటుంది. పెస‌ర‌ప‌ప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో కూర‌లే కాకుండా మ‌నం చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పుతో చేసే చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా వేస‌వి కాలంలో త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. వంట‌రాని … Read more