Nela Vemu : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఇంటికి తెచ్చుకోవ‌డం మరిచిపోకండి..

Nela Vemu : మ‌న‌కు ఇంటి చుట్ట‌ప‌క్క‌ల అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావించి పీకేస్తూ ఉంటాం. వాటిలోని గొప్ప‌త‌నం, వాటి విలువ అవి మ‌న‌కు చేసే మేలు గురించి తెలియ‌క వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల్లో నేల వేము మొక్క కూడా ఒక‌టి. దీనిని క‌ర్కాట‌క శృంగి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చేదు రుచిని క‌లిగి ఉంటుంది. ఈ … Read more

Bommidayila Pulusu : బొమ్మిడాయిల పులుసును చేయ‌డం ఇలా.. రుచి ఎంతో బాగుంటుంది..

Bommidayila Pulusu : మ‌నం ఆహారంగా చేప‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. ప‌చ్చి చేప‌ల‌తో పాటు ఎండ‌చేప‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే ఎండు చేప‌ల్లో బొమ్మిడాయిలు కూడా ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బొమ్మిడాయిల‌తో మ‌నం కూర‌లే కాకుండా ఎంతో రుచిగా … Read more

Dalcha : విందుల్లో వ‌డ్డించే దాల్చాను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dalcha : కందిప‌ప్పుతో ర‌క‌ర‌కాల ప‌ప్పు వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కందిపప్పుతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ కందిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో దాల్చా కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. విందుల్లో ఎక్కువ‌గా ఈ వంట‌కాన్ని వ‌డిస్తూ ఉంటారు. ఈ దాల్చాను సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Annatto Seeds : ఈ గింజ‌ల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Annatto Seeds : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంప్యూట‌ర్ ల‌కు ఎదురుగా కూర్చొని చేసే ఉద్యోగాల‌ను చేస్తున్నారు. దీంతో చాలా మంది క‌ళ్లకు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటి మీద లైట్ల వెలుగు ప‌డే కొద్ది ఫొటో టాక్సిసిటి పెరిగి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బ‌తింటుంది. చూపు మంద‌గించ‌డం, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం, కంటి చూపులో మార్పులు రావ‌డం స‌మ‌స్య‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కంటి రెటీనాలో ఉండే మ్యాక్యులా అనే భాగం దెబ్బ‌తిన‌కుండా చేయ‌డంలో … Read more

Egg Fry : కోడిగుడ్ల ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..

Egg Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నింటిని క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మనంద‌రికి తెలుసు. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై ఒక‌టి. చాలా మంది ఈ కోడిగుడ్డు ఫ్రైను ఇష్టంగా తింటారు. ఈ కోడిగుడ్డు ఫ్రైలో వెల్లుల్లి కారం వేసి కూడా మ‌నం త‌యారు … Read more

Mud Pack For Joint Pains : మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌కు చక్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Mud Pack For Joint Pains : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. న‌డివ‌య‌స్కుల్లో కూడా ఈ స‌మ‌స్య‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న శైలే దీనికి ప్ర‌ధాన కార‌ణం. పోష‌కాహార లోపం, శ‌రీరంలో క్యాల్షియం లోపించ‌డం, అధిక బ‌రువు వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ స‌మ‌స్య త‌లెత్త‌గానే చాలా మంది పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల … Read more

Wheat Paratha : గోధుమ పిండితో పరోటాల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటాయి..

Wheat Paratha : గోధుమ పిండితో చ‌పాతీలే కాకుండా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ‌పిండితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. గోధుమ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రోటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా ప‌రోటాను మైదా పిండితో త‌యారు చేస్తారు. మైదా పిండి ప‌రోటాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. అదే రుచితో … Read more

Soup : భోజ‌నానికి 20 నిమిషాల ముందు దీన్ని తాగండి.. అంతులేని ఆరోగ్యం..

Soup : మ‌న‌లో చాలా మంది సూప్ ల‌ను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మ‌న‌కు వివిధ ర‌కాల సూప్ లు కూడా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. గొంతు స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడూ, జ‌లుబుతో ఇబ్బందిప‌డుతున్న‌ప్పుడు ఇలా వేడి వేడి సూప్ ల‌ను తాగితే చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే కొంద‌రికి భోజ‌నం చేయ‌డానికి ముందు సూప్ ల‌ను తాగే అల‌వాటు ఉంటుంది. ఇలా భోజ‌నానికి ముందు సూప్ తాగ‌డ‌మ‌నేది చాలా మంచి అల‌వాటు అని నిపుణులు చెబుతున్నారు. … Read more

Palakura Pappu : పాల‌కూర ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Palakura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బీపీ నియంత్రించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెచండంలో, కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో పాల‌కూర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ పాల‌కూర‌తో ఎక్కువ‌గా పాల‌కూర ప‌ప్పును త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పాల‌కూర ప్పును మ‌రింత రుచిగా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Mukku Dibbada : ముక్కు దిబ్బ‌డ‌ను కొన్ని సెక‌న్ల‌లోనే వ‌దిలించుకునే చిట్కా.. ఇలా చేయాలి..

Mukku Dibbada : చ‌లికాలంలో నిద్ర లేవ‌గానే ఒళ్లంతా ప‌ట్టేసిన‌ట్టు ఉంటుంది. న‌డుము కూడా ప‌ట్టేసిన‌ట్టు ఉంటుంది. వీటితో పాటు ముక్కు కూడా ప‌ట్టేస్తుంది. ముక్కు బిగుసుకుపోయిన‌ట్టు ఉంటుంది. ముక్క‌లో శ్లేష్మాలు బిగుసుకుపోయి ఊపిరి ఆడ‌న‌ట్టు ఉంటుంది. ముక్కునుండి నీరు కారిన‌ట్టు ఉంటుంది. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రిలో ఈ స‌మ‌స్య కొంత స‌మ‌యం వ‌ర‌కు ఉండి వెంట‌నే త‌గ్గిపోతుంది. కానీ కొంద‌రిలో ఈ స‌మ‌స్య రోజంతా అలాగే ఉంటుంది. చ‌లికాలంలో నిద్ర‌లేవ‌గానే ముక్కు … Read more