Meal Maker Manchuria : మీల్ మేక‌ర్‌తోనూ మంచూరియా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Meal Maker Manchuria : సోయా చంక్స్.. సోయా గింజ‌ల‌తో చేసే ఈ సోయా చంక్స్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సోయా చంక్స్ (మీల్ మేక‌ర్‌)ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. సోయాచంక్స్ తో మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే పులావ్, బిర్యానీ వంటి వాటిల్లో కూడా వీటిని వాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ సోయా చంక్స్ తో మ‌నం … Read more

Pippi Pannu : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

Pippi Pannu : మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పిప్పి ప‌న్ను స‌మ‌స్య ఒక‌టి. ప్రతి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటారు. మ‌నం తినే ఆహారంలో ఉండే చ‌క్కెర‌లు దంతాల‌పై పేరుకుపోతాయి. దీంతో దంతాల‌పై బ్యాక్టీరియా అభివృద్ది చెంది ప‌న్ను పుచ్చిపోతుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల విప‌రీత‌మైన నొప్పి, బాధ క‌లుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో వాపు కూడా వ‌స్తూ ఉంటుంది. పిప్పి ప‌న్ను పోటు మ‌నిషికి ఒక … Read more

Vankaya Bajji Kura : వంకాయ‌ల‌తో ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Vankaya Bajji Kura : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో వంకాయ బ‌జ్జి ఒక‌టి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని తేలిక‌గా చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం … Read more

Cardamom Powder For High BP : దీన్ని రోజూ చిటికెడు తీసుకుంటే చాలు.. బీపీ పూర్తిగా అదుపులోకి వ‌స్తుంది.. మ‌ళ్లీ పెర‌గ‌దు..

Cardamom Powder For High BP : మ‌న‌ల్ని అధికంగా వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో బీపీ ఒక‌టి. దీనిని సైలెంట్ కిల్ల‌ర్ గా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ఎటువంటి నొప్పి తెలియ‌కుండా మ‌నిషి ప్రాణాన్ని తీయ‌డానికి బీపీ కార‌ణ‌మ‌వుతుంది. అలాగే ప‌క్ష‌వాతం, మూత్ర‌పిండాలు దెబ్బ‌తిన‌డం, హార్ట్ స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి కూడా బీపీ ప్రధాన కార‌ణం. దాదాపు ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది. అలాగే 80 శాతం మందిలో ఈ బీపీ నియంత్ర‌ణ‌లో లేకుండా పోతుంది. … Read more

Capsicum Curry : క్యాప్సిక‌మ్‌తో కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. చ‌పాతీ, అన్నంలోకి బాగుంటుంది..

Capsicum Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్పికం ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో క్యాప్సికం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని వివిధ ర‌కాల వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికంతో చేసే ఈ కూర‌ను … Read more

Bottle Gourd Juice For Cholesterol : దీన్ని తాగితే కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Bottle Gourd Juice For Cholesterol : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌న్నింటిని తొల‌గించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో గుండె సంబంధింత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి. ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించే ఈ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం తీసుకునే ఆహారాల కార‌ణంగా గుండెలో మ‌లినాలు, విష ప‌దార్థాలు, టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. ఈ మ‌లినాలు మ‌నం శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్తాన్ని చేర‌వేసే … Read more

Kobbari Muttilu : ప‌చ్చి కొబ్బ‌రితో చేసే వీటిని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Kobbari Muttilu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యంతో పాటు చ‌ర్మాన్ని, జుట్టును అందంగా ఉంచ‌డంలో కూడా ఇది మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో కూడా మ‌నం ర‌క‌ర‌కాల వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో … Read more

Urine Infection : ఒంట్లో వేడి, మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్.. తగ్గాలంటే ఇలా చేయాలి..!

Urine Infection : మ‌న‌లో చాలా మంది మూత్రంలో మంట స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. మూత్రంలో మంట రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లు, మూత్రాశ‌యంలో ఇన్ఫెక్ష‌న్ లు, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మూత్రంలో మంట స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే పొత్తి క‌డుపులో నొప్పి, మూత్రం ఎరుపు రంగులో రావ‌డం, మూత్ర విస‌ర్జ‌న‌కు ఎక్కువ‌గా వెళ్లాల్సి రావ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. వీటి కార‌ణంగా నీర‌సం, జ్వ‌రం … Read more

Perugu Pachadi : పెరుగు ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..

Perugu Pachadi : మ‌నం పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో పెరుగు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును నేరుగా అలాగే ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పెరుగు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ … Read more

Cauliflower Fry : కాలిఫ్ల‌వ‌ర్ ఫ్రై ని ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లాగించేస్తారు..

Cauliflower Fry : మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. అయితే ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. దీని వాస‌న అదో మాదిరిగా ఉంటుంది. క‌నుక కాలిఫ్ల‌వ‌ర్‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌ను వేపుడు రూపంలో చేస్తే మాత్రం చాలా మందికి న‌చ్చుతుంది. ఈ క్ర‌మంలోనే కాలిఫ్ల‌వ‌ర్‌ను మ‌రింత రుచిగా వేపుడు కూర‌గా ఎలా చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. కాలిఫ్ల‌వ‌ర్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన … Read more