Thotakura : తోటకూరను తినడం లేదా.. అయితే ఎన్నో లాభాలను కోల్పోతున్నట్లే..!
Thotakura : ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టమే. ఆకుకూరలను చాలా మంది జ్యూస్ చేసుకుని ఉదయాన్నే పరగడుపునే తాగుతుంటారు. అలాగే కొందరు నేరుగా కూరలను చేసుకుని తింటుంటారు. ఆకుకూరలతో పప్పు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల ఆకుకూరలు కూడా అందుబాటులో ఉన్నాయి. గోంగూర, చుక్క కూర, పాలకూర.. ఇలా పలు రకాల ఆకుకూరలు మనకు లభిస్తున్నాయి. అయితే చాలా మంది అన్ని రకాల ఆకుకూరలను తింటారు. కానీ తోటకూరను మాత్రం … Read more









