Dal Tadka : ధాబాలలో లభించే దాల్ తడ్కాను.. ఇంట్లోనే ఇలా చేయవచ్చు..
Dal Tadka : మనం కందిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిపప్పును తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కందిపప్పుతో మనం రకరకాల పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. కందిపప్పుతో చేసే పప్పు కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కందిపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే దాల్ తడ్కాను కూడా తయారు చేసుకోవచ్చు. కందిపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









