Ragi Idli : రాగి ఇడ్లీలను తయారు చేయడం ఇలా.. ఎంతో బలం, ఆరోగ్యకరం..
Ragi Idli : మనకు విరివిరిగా, చవకగా లభించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ రాగుల వాడకం రోజురోజుకీ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగిపిండితో మనం ఎక్కువగా రాగి జావను తయారు చేస్తూ ఉంటాం. రాగి జావనే కాకుండా రాగి పిండితో మనం ఇతర ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా రాగి పిండితో ఇడ్లీలను ఎలా తయారు … Read more









