Dry Grapes With Honey : కిస్మిస్‌లను రాత్రంతా తేనెలో నానబెట్టి.. ఉదయాన్నే తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Dry Grapes With Honey : మనం వంటింట్లో అప్పుడప్పుడూ తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ తీపి పదార్థాల తయారీలో రుచి కోసం ఎక్కువగా ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. ఎండు ద్రాక్ష తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎండు ద్రాక్షను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష … Read more









