మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే చాలా దృఢంగా ఉంటారు..!

మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కుటుంబం అంత బాగుంటుందని పెద్దలు అంటున్నారు. అది నిజమే..కుటుంబం కోసం నిత్యం పోరాడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.మహిళల శరీర పనితీరు సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను వారు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఆహారాలను ఒకసారి చూద్దాం.. ట‌మాటాల‌లో ఉండే లెకోపీన్ అనే పిగ్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఎంత మందికి తెలుసు. అంతేకాదు టొమాటో … Read more

పంటి నొప్పి స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయండి చాలు..

ఇప్పుడున్న జీవనవిధానం వల్ల, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల, చాలా మందికి సాధారణంగా వచ్చే సమస్య పంటి నొప్పి సమస్య. దీనికి ప్రధాన కారణం ఏంటంటే. .పిల్లలుకాని, పెద్దలు కానీ ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవడం, క్యాల్షియం తక్కువగా ఉండడం,నీటిలో ప్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ పై వున్న డెంటిన్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల పళ్ళ సమస్య మొదలవుతుంది.అయితే ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులను … Read more

బుధ‌వారం నాడు వినాయ‌కున్ని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో సంప‌ద‌ల‌కు కొదువ ఉండ‌దు..

బుధవారం అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు..దేవతల అందరిలో కన్నా ఆది దేవుడు..హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి వారం ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది.భక్తులు బుధవారం నాడు వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. బుధవారం నాడు ఉపవాసం ఉండటం ద్వారా గణేశుడిని పూజిస్తే, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జీవితం ఆనందంగా మారుతుంది. ఇల్లు సంపదతో నిండి ఉంటుంది. ఉపవాసం ప్రారంభించిన తర్వాత వచ్చే 7 బుధవారాలు ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఆ వ్యక్తి … Read more

దిష్టి త‌గిలితే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..? దిష్టి ఎలా తీయాలి..?

ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్‌ ఫుల్‌.. నర దిష్టికి నాపరాళ్లు కూడా పగిపోతాయి అని మన పెద్దోళ్లు ఊరికే అనరు కదా. అది నిజమే. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్న‌ట్టే.. ఈర్ష, ద్వేషంతో చూసే చూపున‌కు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుంది. మ‌న చెడు కోరుకునేవారు చూసే చూపు మ‌న జీవితంపై దుష్ప్ర‌భావం పడేలా చేస్తుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపుని చెడు దృష్టి లేదా … Read more

క‌రివేపాకు చెట్టును మీ ఇంట్లో పెంచితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఈరోజుల్లో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది.. అందుకే అందరూ డబ్బులను సంపాదించాలని నానా గడ్డి తింటున్నారు..ఒక్కోసారి డబ్బులు రావు..అప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొవాలి..ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడలేకపోతుంటాం. అలాంటప్పుడు మన ఇంట్లో ఈ ఒక మొక్కను పెంచుకుంటే చాలు మన ఆర్థిక సమస్యలు అన్నింటి నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు..ఆ మొక్క గురించి … Read more

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూడగానే మనకు గుర్తుకు వచ్చే 10 డౌట్లు ఇవే ?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొంతమంది హీరోల కాంబినేషన్ చూస్తే అభిమానులకు ఎంతో ఆనందం కలుగుతుంది. మరో సినిమా రావాలని ఫీలింగ్ కలుగుతుంది. ఆ విధంగానే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సమంత, అంజలి హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత రూపొందించిన మల్టీస్టారర్ మూవీ, ఈమధ్య … Read more

చిరు, వెంకిలకే భయం పుట్టించిన ఉదయ్ కిరణ్.. ఎలాగంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల క్రితం యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కొన్ని రికార్డులే క్రియేట్ చేశారు. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సినిమాలతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన కొంతకాలం తర్వాత అనేక ఇబ్బందులు పడి చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు . అలాంటి ఉదయ్ కిరణ్ నువ్వు నేను, చిత్రం,మనసంతా నువ్వే అనే చిత్రంలో నటించారు. ఆ టైంలో స్టార్ హీరోలు … Read more

రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచిన 10 స్టార్ హీరోయిన్ల లిస్ట్ వారెవరంటే ?

కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిదని అంటూ ఉంటారు.. సాధారణ ప్రజలు అయితే పెళ్లి విషయంలో కాస్త ముందుగానే ఆలోచించినా ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి విషయం ఆలోచించరు. అయితే, మన టాలీవుడ్‌ లో సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. తిరుగులేని నటిగా, మహానటిగా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన సావిత్రి, … Read more

వేస‌విలో ఈ ఆహారాలను తింటే ఇక అంతే..! వేడి, ఉక్క‌పోత‌, విరేచ‌నాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి..!

ఎండాకాలం అంటేనే ఉక్క‌పోత‌. వేడి..! దాన్ని త‌ట్టుకోలేక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అది స‌రే. మ‌రి ఈ సీజ‌న్‌లో తీసుకునే ఆహారం మాటేమిటి..? చాలా మంది అయితే చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తీసుకోవ‌డంపై దృష్టి పెడ‌తారు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుందని, వేడిని త‌రిమికొట్టి శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చ‌ని అంద‌రూ భావిస్తారు. అది క‌రెక్టే. కానీ… వేస‌విలో కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం తిన‌కూడ‌దు. ఎందుకంటే ఎండ‌ల్లో కొన్ని ఆహార ప‌దార్థాలు మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని … Read more

ఏయే ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తిన‌కూడ‌దో తెలుసుకోండి..!

ప‌ప్పు చారులో నెయ్యి వేసుకోవ‌డం, పెరుగ‌న్నంలో అర‌టిపండు తిన‌డం, అన్నంలో పాలు క‌లుపుకుని తిన‌డం… ఏంటివ‌న్నీ చెబుతున్నారు. మాకు వీటి గురించి తెలుసు క‌దా. వాటిని అలా క‌లుపుకుని తింటే ఆ మ‌జాయే వేరుంటుంది అన‌బోతున్నారా? అయితే మీరు చెప్పేది క‌రెక్టే. కానీ కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం అలా దేంతో ప‌డితే దాంతో క‌లిపి తిన‌కూడ‌ద‌ట‌. అలా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్యాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ట‌. మ‌రి అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేష‌న్లు … Read more