అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి కంటపడ్డాడు…తర్వాత ఆ తండ్రి ఏం చేసాడో తెలిస్తే షాకవుతారు..!
అశ్లీలం.. మొబైల్ లో ఈజీగా దొరికేస్తోంది. నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. మన మొబైల్ లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న పిల్లలకు సైతం మొబైల్ కంపల్సరీ అయిపోయిన ఈ రోజుల్లో అదేస్థాయిలో అశ్లీలం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో యువత పెడదోవ పడుతోంది. నేటి పేరంట్స్ కి ఇది సమస్యగా మారింది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో గతంలో జరిగింది. కుమారుడు పదేపదే మొబైల్ లో చూస్తుండటంతో మందలించాడు తండ్రి. అయినా వినకపోవటంతో … Read more









