జుట్టు పెరుగుదల కోసం ఆముదాన్ని ఎలా ఉపయోగించాలి?

సహజ సౌందర్య ప్రియులకు ఆముదం గురించి పరిచయం అవసరం లేదు. అయితే జుట్టు పెరుగుదల కోసం ఇది ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. దీనిని మీ తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యాన్ని, మెరుపును, పెరుగుదలను పెంచుతుంది. అయితే దీనిని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, అయినప్పటికీ ఆముదంలోని కొన్ని పోషకాలు-యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు వంటివి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. థైరాయిడ్ వ్యాధి, అలోపేసియా అరేటా వంటి వ్యాధుల వలన జుట్టు ఎక్కువగా … Read more

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో న‌టించాక సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయిన హీరోయిన్స్ వీళ్లే..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంద‌ని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంతా అంటుంటారు. అందుకే తమ సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ అనంతరం ఫేడౌట్ అవుతారు. ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా … Read more

జయం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ కూతురిని చూడండి.. ఎంత క్యూట్ ఉందో…!

నితిన్ మరియు సదా హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ జయం. ఈ సినిమా అప్పట్లో ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా సినిమాలోని నటీనటులకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత. జయం సినిమా తర్వాత యామిని … Read more

ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చాలా ఉపయోగపడే…8 చిట్కాలు.!

ఇంటి పనులు ఎంత చేసినా ఏదో ఒక పని పెండింగ్ ఉంటూనే ఉంటుంది.జాబ్ చేసే గృహిణులకైతే అది మరీ కష్టతరం. ఇక ఇళ్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటే చాలా సమయం దానికే సరిపోతుంది. అలాకాకుండా కొన్ని కష్టమైన పనులు సమయం వృథా కాకుండా చాలా ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం. షవర్ లో చేరిన డస్ట్ ను క్లీన్ చేయాలంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానిలో కొంచెం వెనిగర్ వేసి ఆ కవర్ ని షవర్ … Read more

ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా..? అప్పుడప్పుడు ఆగిపోతుందా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వాడకం ఇటీవ‌లి కాలంలో ఎక్కువైంది. అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ఈ స్మార్ట్‌ఫోన్లు ల‌భిస్తుండ‌డంతో వీటిని కొనే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ క్ర‌మంలో ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ క‌చ్చితంగా క‌న‌బ‌డుతోంది. అయితే అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఇప్పుడు ఎదుర‌వుతున్న అస‌లు స‌మ‌స్య ఫోన్ హ్యాంగ్ అవ‌డం. ఏదైనా అత్యంత అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో ఫోన్ కావాలంటే ఒక్కోసారి డివైస్ స‌రిగ్గా ప‌నిచేయ‌దు. ఈ క్ర‌మంలో … Read more

వాజ‌లిన్‌ లో ఆ రెండు కలిపి ఇలా చేస్తే…మీ జుట్టు రోజుకో ఇంచ్ పెరుగుతుంది.. ఎలాగో తెలుసుకోండి..

వాజ‌లిన్‌ను ఎవ‌రైనా చ‌లికాలంలో చ‌ర్మం ప‌గిలితే వాడుతార‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక కొంద‌రికైతే కాలాల‌తో సంబంధం లేకుండా ఎప్పుడు చ‌ర్మం ప‌గులుతూ ఉంటుంది. దీంతో వారు అన్ని కాలాల్లోనూ వాజ‌లిన్‌ను ఉప‌యోగిస్తారు. అయితే వాజ‌లిన్‌తో నిజానికి ఈ ఒక్క ఉప‌యోగం మాత్ర‌మే కాదు, మ‌రో ఉప‌యోగం కూడా ఉంది. అదేమిటంటే.. వాజ‌లిన్ స‌హాయంతో మీ జుట్టును రోజుకు ఒక అంగుళం వ‌రకు పెంచుకోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వాజ‌లిన్‌ను ఉప‌యోగించి త‌యారు చేసే ఓ మిశ్ర‌మాన్ని … Read more

బైక్ ట్యాక్సీ నడుపుతున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి… ఎందుకంటే…?

బెంగళూరులో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు తనకు ఎదురైన ఒక ఘటన గురించి లింక్‌డ్ఇన్ ద్వారా షేర్ చేసుకున్నారు. దాంతో ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ వెలుగులోకి రావడమే కాదు… సోషల్ మీడియాలో సొల్లు వీడియోలు చూసుకుంటూ కూర్చొనే వారికి సమయం విలువ కూడా తెలియజెప్పేందుకు ఆ స్టోరీ హెల్ప్ అయింది. చార్మిఖ నాగళ్ల అనే ఒక మహిళ తన పోస్టులో రాసిన కథనం ప్రకారం ఆ డీటేల్స్ ఇలా ఉన్నాయి. తను బుక్ … Read more

ట్యాంక్‌లో పూడిక తీస్తుండగా కనిపించింది చూసి.. నివ్వెరపోయిన గ్రామస్థులు

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మేళపులవంకాడు గ్రామ ప్రజలు ట్యాంక్‌లో పూడిక తీస్తుండగా ఒక భారీ రాతి శివలింగాన్ని కనుగొన్నారు. దాదాపు ఒక టన్ను బరువున్న నాలుగు అడుగుల ఎత్తైన లింగం పాక్షికంగా మట్టితో కప్పివేయబడింది. ఇది అనేక వందల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు గ్రామస్థులు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) ఆధీనంలో ఉన్న ట్యాంక్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు గ్రామస్థులు మొదట శివలింగాన్ని గుర్తించారు. పాక్షికంగా కనిపించిన లింగాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే స్థానిక … Read more

ప్రోటీన్ ఎక్కువగా ఉండే శాకాహార పదార్థాలు ఇవే..!

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు చాలా తక్కువ. మాంసాహార పదార్థాలతో పోలిస్తే లేవు అని అనట్లేదు. తక్కువ అని అంటున్నాం. శాకాహార పదార్థాలలో కొన్ని పదార్ధాలు ఉన్నాయి. వాటిలో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. వాటి గురించి చెప్పుకునే ముందు ముందుగా మాంసాహారంలో ఎలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో చూద్దాం. 100 గ్రాముల చికెన్ — 27 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల మటన్ — 25 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల … Read more

ఆడపడుచు చేత పెళ్ళికొడుకుని ఎందుకు చేయిస్తారు..?

పూర్వకాలంలో ఐదు రోజుల పెళ్లిళ్లని, 16 రోజుల పండుగ అని పెళ్లిల్లని ఎంతో ఘనంగా నిర్వహించేవారు. కానీ నేటితరం యువతి, యువకులకి జీవితం వేగవంతమైన కారు ప్రయాణంలా తయారైంది. ప్రయాణం చేయడమే కానీ డ్రైవింగ్ నియమాలు, నిబంధనలతో వీరికి అవసరం లేదు. అలాంటి ఈ తరుణంలో ఒక్కరోజు పెళ్లే గగనం అయిపోయింది. ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం లేక మంగళసూత్రం కట్టేస్తే చాలు పెళ్లి అయిపోతుంది అన్న భ్రమలో ఉండి.. తూ తూ మంత్రంగా చేయించేస్తున్నారు. ఇక వీటితోపాటు … Read more