నాన్ వెజ్ తిన్న తరువాత చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు.. ఇది కరెక్టేనా..?
నాన్ వెజ్ అంటే మాంసాహార ప్రియులకు ఇష్టమే. రకరకాల నాన్ వెజ్ వెరైటీలను ఆరగించేస్తుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ నాన్ వెజ్ తిన్న తరువాత జీర్ణం సరిగ్గా అవదని చెప్పి కొందరు కూల్ డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. కూల్ డ్రింక్స్‌లో సోడా ఉంటుంది కనుక అది గ్యాస్ ను బయటకు పంపుతుందని, దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ఱం అవుతుందని భావిస్తారు. అయితే నాన్ వెజ్ తిన్న తరువాత ఇలా కూల్ డ్రింక్ ను తాగడం … Read more









