తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

అది తెనాలిలోని బాలాజీరావు పేట.. అక్కడ రైల్వే స్టేషన్ వీధిలో మెఘావత్ చిరంజీవి పానీ పూరి అమ్ముతుంటాడు.. ఆర్థికంగా ఇబ్బందులు పడినా ప్రేవేటు వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు కాదు. అయితే మెప్మా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే చిరంజీవి ఆ సంస్థ ఇప్పించే బ్యాంక్ రుణాలనే తీసుకునేవాడు. అలా 2021లో 10 వేలు, 2022లో 20 వేలు, 2023లో50 వేల రూపాయల చొప్పున రుణం తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు వాటిని సకాలంలో చెల్లించాడు. దీంతో … Read more

సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..

త్వరలో కూలిపోయే అవకాశం మెండుగా ఉన్న ఇంటిని ఓ అమెరికా వ్యక్తి దాదాపు మూడు కోట్లకు కొన్న ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. కస్టమర్ల ధోరణిలో మార్పులకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని ఈస్థమ్ సముద్ర తీరంలో ఈ మూడు పడకగదుల ఇల్లు. తీరంలో 25 అడుగుల ఎత్తున ఇసుక తిన్నెలపై ఈ ఇంటిని నిర్మించారు. 2022లో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో దీని … Read more

సంతాపానికి సూచ‌కంగా 2 నిమిషాలు మౌనం ఎందుకు పాటిస్తారు..? ఈ కాన్సెప్ట్ కి కారణం ఏమిటి?

ఎవరైనా ప్రముఖులు అమరులైనప్పుడు సాధారణంగా వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల మౌనం పాటించడం చూస్తూనే ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. గాంధీ వంటి స్వతంత్ర సమరయోధులు, ఇతర ప్రముఖుల జయంతులు, వర్ధంతులకు మౌనం పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మౌనం పాటించడానికి కారణం ఏమిటి? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్సెప్ట్ ఎవరిది అనే విషయాలు తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల … Read more

డైరెక్టర్ గానే కాదు రాజమౌళి గెస్ట్ రోల్ లో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?

దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా రాజమౌళి పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రాజమౌళి సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పని చేశాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకులలో ఒకడిగా మారారు. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం … Read more

తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న తమన్నా అంతకంటే ముందు శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది తమన్నా. అయితే గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. … Read more

స్నానం చేసే నీటిలో….దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.!

స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో రెండు స్పూన్ల ఎప్సం సాల్ట్ ను వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే….ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం … Read more

కరివేపాకే కదా అని తీసిపారేయకండి… కరివేపాకు చేసే మేలు ఏంటో తెలుసుకోండి..

కరివేపాకా అని తీసిపారేయకండి… దాని వల్ల ఉన్న లభాలు తెలుసుకుంటే ఇంకెప్పుడూ అలా పారెయ్యరు..అవేంటో తెలుసుకోండి.. కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి తాగండి, ప్రశాంతంగా ఉంటుంది. కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచ‌ని మజ్జిగలో కలిసి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. శరీర బరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. … Read more

బ్రాల‌ను వాడ‌డం మంచిది కాద‌ట‌.. దాంతో మ‌హిళ‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..

స్టైల్‌గా ఉండాల‌ని, స్టైలిష్‌గా క‌నిపించాల‌ని నేటి త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఇక యువ‌త విష‌యానికి వ‌స్తే అది మ‌న‌కు రెట్టింపు పాళ్ల‌లో క‌నిపిస్తుంది. ప్ర‌ధానంగా యువ‌తులు, మ‌హిళ‌లైతే ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎప్ప‌టిక‌ప్పుడు వచ్చే ట్రెండ్స్‌ను గ‌మ‌నిస్తూ అందుకు త‌గిన‌ట్టుగా ప‌లు ర‌కాల మోడ్ర‌న్ వస్త్రాలు ధ‌రిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా, వారు ధ‌రించే మోడ్ర‌న్ దుస్తుల్లో ఓ ర‌క‌మైన గార్మెంట్స్ వ‌ల్ల వారికి ప‌లు అనారోగ్యాలు క‌లుగుతున్నాయి. ఇంత‌కీ ఆ గార్మెంట్ … Read more

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఛేజింగ్ చేసిన టీం ఏది?

మార్చి 12, 2006. 438 గేమ్. వేదిక : న్యూ వాండర‌ర్స్ స్టేడియం, జోహాన్నెస్ బర్గ్‌, సౌతాఫ్రికా. క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని అద్భుతం ఆవిష్కారం అయింది. 90 వ దశకం నుండి నిన్న మొన్నటి వరకు ఆసీస్, దక్షిణాఫ్రికా మధ్య పోరు అంటే నువ్వా నేనా అన్నట్టు కొనసాగేది. దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా మధ్య 2006 మొదట్లో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో నాలుగు వన్డేలు ముగిసేసరికి ఇరుజట్లు చెరి రెండు మ్యాచ్లు గెలిచి సీరీస్ … Read more

త్రివిక్ర‌మ్ సినిమాల్లో హీరోల చంక‌ల్లో బ్యాగులుంటాయి.. ఎందుకు?

త్రివిక్ర‌మ్‌ అత‌డు సినిమాలో హీరో ఫుల్లీ క‌మ‌ర్షియ‌ల్‌, క్లెవ‌ర్‌ కిల్ల‌ర్‌… అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్టుండి ఓ ప‌ల్లెటూరికి వెళ్లిపోతాడు. అంటే ఓ చోటు నుంచి మ‌రోచోటుకు మార‌తాడు. అజ్ఞాత‌వాసాన్ని అనుభ‌విస్తాడు. జ‌ల్సా సినిమాలో హీరో న‌క్స‌లైట్‌. చ‌దువుకోడానికి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోతాడు. అంటే హీరో ఒక చోట నుంచి మ‌రో చోటుకు మార‌తాడు. అజ్ఞాత‌వాసాన్ని వీడ‌తాడు. ఖ‌లేజా సినిమాలో హీరో ట్యాక్సీ డ్రైవ‌ర్‌. ఓ ప‌నిమీద రాజ‌స్థాన్ వెళ‌తాడు. అక్క‌డే ఓ ప‌ల్లెటూరి వారికి … Read more