మీకు జీవితంలో ఆనందం ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..

ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అలానే అనుకున్న దారిలో వెళితే విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ నిజానికి మన జీవితంలో సంతోషం ఉండాలంటే ఈ నాలుగు వాటికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పారు. వీటిని కనుక వదిలేస్తే జీవితంలో శాంతి పొందొచ్చు. అలానే ఆనందంగా ఉండటానికి కూడా అవుతుంది. అయితే మరి జీవితంలో దూరంగా ఉండాల్సిన నాలుగు వాటి గురించి చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా … Read more

ఆచార్య చాణ‌క్య ప్ర‌కారం ఇలాంటి వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలి

మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా సరిగ్గా ఉండాలి. నిజానికి మనం ఎంత బాగా ఉండాలనుకున్నా మన చుట్టూ ఉండే మనుషులు, నెగెటివ్ వాతావరణం మనల్ని మూడ్ ఆఫ్ చేస్తుంది. నిజానికి మనకి ఆనందం మన చుట్టూ ఉండే వాతావరణం పై ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం మన చుట్టూ ఉండే వాతావరణం పై కూడా కాస్త దృష్టి పెట్టాలి. మనం కనుక విజయం సాధించాలి అనుకుంటే మన చుట్టూ ఉండే వాళ్ల … Read more

వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ సూచ‌న‌లు పాటించండి.. లేదంటే అన్నీ న‌ష్టాలే వస్తాయి..

ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ ఎక్కడా కూడా ప్రశాంతంగా లేదు. మనస్పర్థలు, గొడవలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబసభ్యులతో బేధాభ్రిపాయాలు ఇలా.. అందరూ ఎదుటివారితో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. తప్పు ఎవరిలో అయినా ఉండొచ్చు.. కానీ ఇద్దరూ సఫర్ అవుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి అంటే..పర్లేదు.. కానీ తరచూ ఇదే పంచాయతీ అయితే అసలు లైఫ్ మీద విరక్తి వచ్చేస్తుంది కదా..చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయి అంటే.. … Read more

కేజిఎఫ్ 1 & 2 సినిమాలకి కైకాల సత్యనారాయణ ఫామిలీ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

భారతీయ సినీ చరిత్రలో కేజిఎఫ్ సిరీస్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎంత క్వాలిటీ గా ఉందో విడుదలయ్యాక రెస్పాన్స్ అంతకన్నా సాలిడ్ గా మారింది. ఈ సినిమా దెబ్బకి ఇతర ఇండస్ట్రీలు, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కంగుతింది. అక్కడి సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా.. కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. … Read more

మీ లైఫ్ పాట్నర్ తో ఈ 5అబద్ధాలు చెబితే.. మీ మధ్య ప్రేమ పెరుగుతుందంట!

ఏ బంధాలైనా నమ్మకం పైనే నిలబడతాయి. ఒకరి మీద నమ్మకం కలగాలంటే నిజాయితీగా ఉండడం ముఖ్యం. పవిత్రమైన వివాహ బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి దాపరికాలకు, అబద్దాలకు తావు ఉండకూడదు. అదే సమయంలో నిజం మాట్లాడడం కూడా కొన్నిసార్లు మీ సంబంధం పై భారం అవుతుంది. నిక్కచ్చిగా నిజం చెబితే భాగస్వామి కచ్చితంగా మనస్థాపం చెందవచ్చు. అలాగే మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ఈ 4 అబద్ధాలను ఆడక తప్పదు. భాగస్వామితో ఈ అబద్ధాలు చెబితే మీ మధ్య … Read more

బాహుబలి 3 గురించి రాజమౌళి అప్పుడే హింట్ ఇచ్చారు గా..! మీరు గుర్తు పట్టారా ?

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి రెండు పార్టులుగా తెరకెక్కించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా, అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించగా.. రాజమౌళి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయాడు. ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. … Read more

కలబంద (అలోవెరా)తో చర్మాన్ని, వెంట్రుకలను, ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో తెలుసుకోండి..!

ఆకుల పైన ముళ్లు, లోపల గుజ్జుతో ఉండే అలోవెరా (కలబంద)లో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో అధిక శాతం మంది ఇళ్లలో ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుతున్నారు. దీనికి తోడు కలబంద గుజ్జు కూడా మనకు రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. అయితే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న కలబందతో చర్మం, జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక టీస్పూన్ అలోవెరా జెల్, 1/2 … Read more

జీల‌క‌ర్ర‌ను ఇలా వాడి చూడండి.. 30 రోజుల్లో మీ శ‌రీరంలో పేరుక‌పోయిన కొవ్వును క‌రిగించండి..

ప‌లు ర‌కాల ప్ర‌త్యేక వంట‌కాల‌లో మ‌సాలా దినుసులు ఏవిధ‌మైన పాత్ర పోషిస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఆ దినుసులు లేకుండా వంట‌కాల‌కు రుచి, వాస‌న రాదు. అలాంటి దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దీన్ని చాలా వంట‌ల్లో వేస్తారు. అయితే ఇది వంట‌ల్లో రుచి, సువాస‌న‌ను మాత్ర‌మే కాదు, మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి త‌యారు చేసే ప‌లు ఔష‌ధాల స‌హాయంతో … Read more

చాలా మందిలో ద‌గ్గుతున్న‌ప్పుడు…మూత్రం ప‌డుతుంది.! దీనిని అధిగ‌మించ‌డం ఎలా….?

చిన్నపిల్లలనే కాకుండా , పెద్దవాళ్లని కూడా దగ్గు, జలుబు బాగా ఇబ్బంది పెడతాయి. ప్రతి మనిషి ఏదో ఒక సంద‌ర్బంలో దగ్గుతూనే ఉంటారు. ఈ దగ్గు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి పొడి దగ్గు వస్తుంటుంది. కొందరికి దగ్గినప్పుడు కఫం పడుతుంది. కొందరికి దగ్గుతుంటే ఛాతి ఎముకలు నొప్పెడతాయి. మరికొందరిలో దగ్గు వలన రాత్రి పూట నిద్ర కూడా ఉండదు. అంతేకాదు కొందరిలో దగ్గేప్పుడు మూత్రం పడుతుంది. ఎందుకు అలా పడుతుంది, దానికి గల కారణాలేంటి….చికిత్సేంటి … Read more

బ్రెస్ట్ ట్యాక్స్‌ను ఎదిరించి ప్రాణాల‌ను కోల్పోయిన మ‌హిళ‌.. ఈమె చేసిన త్యాగం గురించి తెలుసా..?

18వ శతాబ్దం, కేరళ, త్రివాంకూర్ రాజ్యం. అప్పుడు సమాజంలో కులవ్యవస్థ చాలా దారుణంగా ఉంది. బ్రాహ్మణులు మరియు ఉన్నతకులాల వారు అన్ని రకాల ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నప్పుడు, తక్కువ కులాల వారు గౌరవం, ఆస్తి, స్వేచ్ఛల నుండి పూర్తిగా వంచించబడ్డారు. ఆ అణచివేతలో అత్యంత క్రూరమైన విధానం మూలక్కారం (బ్రెస్ట్ టాక్స్). ఈ చట్టం ప్రకారం, తక్కువ కులానికి చెందిన మహిళలు తమ ఛాతిని కప్పుకోవాలంటే పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది ఆ మహిళలకు అపారమైన అవమానంగా … Read more