కూర‌గాయ‌ల‌ను మీరు ఎలా క్లీన్ చేస్తున్నారు.. ఈ సూచ‌నలు పాటించండి..

నేటి రోజుల్లో ప్రతి దుకాణంలోను కూరలు దొరుకుతూనే వున్నాయి. అయితే ఇవి ఎంతవరకు సురక్షితం? వీటిలో మంచివి ఏవి. వాటి పోషకవిలువలు ఎలా తెలుసుకోవాలి, ఏ కూరలలో రసాయనాలు లేవు అనేది ప్రతి కొనుగొలుదారుకు సమస్యే. సేంద్రియ లేదా ఆర్గానిక్ కూరలు కొంటే ఖచ్చితంగా ఇవి పెస్టిసైడ్లు లేదా ఇన్సెక్టిసైడ్ల వంటివి కలిగి వుండవు. అయినప్పటికి, వీటిని ఇంటికి తీసుకు వెళ్ళి బాగా శుభ్రంచేయాలి. వ్యవసాయ శాఖ సురక్షితమని తెలిపిన కూరలైనప్పటికి వాటిని మనం కూడా తాజాదనం, … Read more

లెమ‌న్ టీ తాగితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

లెమన్ టీ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. రెగ్యులర్ గా మీరు లెమన్ టీ కనుక తీసుకుంటే మీరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లెమన్ టీ కోసం మీరు ముందుగా నీటిని బాగా మరిగించి ఆ తర్వాత అందులో టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ స్లైస్ వేసి మరిగించి ఆ తర్వాత సర్వ్ చేసుకుని తాగొచ్చు. ఇలా చేసుకుని తాగండి వల్ల జీర్ణక్రియ మెరుగు పరుస్తుంది. … Read more

ఆలుగ‌డ్డ‌ల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

బంగాళదుంప చాలా మందికి ఫేవరేట్. పైగా అనేక వంటల్లో కూడా మనం దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. దీనిలో కేవలం కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు మాత్రమే ఉండవు. మరెన్నో పదార్థాలు దీంట్లో ఉంటాయి. అయితే మరి అవి ఏమిటి వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. బంగాళదుంప లో బరువు పెరగడానికి కొన్ని ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సన్నగా ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం వల్ల బరువు … Read more

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

కరోనా వల్ల ఇంట్లో ఉండి పనిచేయడం అలవాటైపోయింది. దాదాపు చాలా కంపెనీలు తమ ఉద్యోగులందరినీ ఇంటి వద్ద నుండే పనిచేయమంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి కొనసాగేలా ఉంది. ఆఫీసుకు వెళ్ళి పని చేయడానికి, ఇంట్లోనే ఉండి పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఇంట్లోనే అలవాటయ్యింది. అదీగాక ఇలా పనిచేయడం వల్ల కంపెనీలకి ఎక్కువ లాభాలు ఉన్నాయని అర్థమైంది. అందువల్ల ఇదే కొనసాగవచ్చని అనుకుంటున్నారు. ఐతే ఇంట్లో ఉండి పనిచేసేవారు ఎలాంటి ఆహారాలు … Read more

ఈ పురాత‌న న‌వ‌గ్ర‌హ ఆల‌యాల గురించి మీకు తెలుసా..? ఎక్క‌డ ఉన్నాయంటే..?

నవగ్రహాలు.. భగవంతుడిని, జ్యోతిష్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు తప్పక నవగ్రహాలకు పూజలు చేసే ఉంటారు. జాతకరీత్యా లేదా గోచార రీత్యా గ్రహబలాలు బాగులేకుంటే నవగ్రహాలకు సరైన శాస్త్ర విధానంలో పూజలు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయిన్నది ఎందరికో అనుభవైక వైద్యం. అయితే ఇటీవల కాలంలో కట్టినవి కాకుండా పురాతనం అంటే వందల ఏండ్ల కింద కట్టిన దేవాలయాలకు మరింత శక్తి ఉంటాయని పండితుల అనుభవంతో చెప్తున్నారు. అయితే అటువంటి దేవాలయాలు దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి. … Read more

దేవుడి ఉంగ‌రాల‌ను ధ‌రిస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

చేతికి ఉంగరం.. అదొక అలంకారం. దీనికి తోడు దేవుడి ప్రతిరూపాలతో ఉంగరాలు మరింత శోభనివ్వడమే కాకుండా శుభాన్నిస్తాయి. అయితే ఈ ఉంగరాలు పెట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితుల పేర్కొంటున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం… మనలో చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో, మెడలో వేసుకునే చైన్‌లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం ప్రతిమను ఉపయోగిస్తుంటారు. ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాం. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు, గొలుసులు ధరించగానే … Read more

పాండవులు పూజించిన శివాల‌యం ఇది.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

పాకిస్థాన్‌ 1947 వరకు మనదేశంలో అంతర్భాగమే. అక్కడ పలు చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మహాభారత కాలం నాటి పవిత్రమైన శివాలయం, పాండవులు ఆరాధించిన శివలింగ విశేషాలు తెలుసుకుందాం… కటస్రాజ్‌ మందిర్‌ అనేది హిందూ దేవాలయ సముదాయం, ఇది పాకిస్తాన్లోని పంజాబ్‌ లోని చక్వాల్‌ జిల్లాలోని చోవా సైదాన్షా సమీపంలోని కటాస్‌ గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు మహా శివుడు. మహాభారతం కాలం నుండి ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ ప్రవాసంలో … Read more

పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించారా..? ఆయన కొడుకు శ్రీరామ్ చెప్పిన సంచలన విషయాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకు లేని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉందనే సంగతి తెలిసిందే. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు. పవన్ కళ్యాణ్ గుండు చేయించుకున్న … Read more

రాజ‌మౌళి త‌న నెక్స్ట్ కు మ‌హేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్న ప్రభాస్, రానా దగ్గుబాటి తో బాహుబలి లాంటి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించి ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. బాహుబలి తోనే పాన్ ఇండియా అనే ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండును కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే మరో మల్టీ స్టారర్ తీసి సక్సెస్ కొట్టారు జక్కన్న. అంతేనా, ఈ సినిమాతో ఆస్కార్ బరిలో నిలబడ్డారు. అయితే, ఇప్పుడు మహేష్ బాబు సినిమాను … Read more

అంటే సుందరానికి, అత్తారింటికి దారేది సినిమాలకు మధ్య ఈ కామన్‌ పాయింట్‌ గమనించారా ?

నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన చిత్రం అంటే సుందరానికి. నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సింపుల్ స్టోరీస్ తో ఫన్ జనరేట్ చేస్తూ సక్సెస్ అందుకునే వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే నాని నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వలేదని, కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అవ్వలేదని టాక్. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు అందనంత దూరంలోనే … Read more