శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెర‌గాలంటే.. రోజూ ఈ నీళ్ల‌ను తాగండి..!

ఎండు ద్రాక్ష వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఎండు ద్రాక్షని తినడం వల్ల ఉపయోగాలు ఎన్నో. ప్రతి రోజు ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం వల్ల కాలేయం, పొట్టకి సంబంధించిన తీవ్రమైన సమస్యలు కూడా నయమవుతాయి. ఒక కప్పు లో ఎండు ద్రాక్షని వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడక పెట్టాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీ … Read more

ఈ ఆల‌యం వ‌ద్ద న‌దిలో స్నానం చేస్తే చాలు.. స‌క‌ల పాపాలు పోతాయి..!

అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు, లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన అంటే పడుకొని అనంత పద్మనాభ స్వామిలాగా దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు? ఈ దేవతా మూర్తిని దర్శించనప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు ఆశ్చర్యం. అయితే అందుకు … Read more

ఈ ఆల‌యానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా స‌రే తీరిపోతాయ‌ట‌..!

ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తులకోసం నెలవై ఉన్నాడు. ఈ దేవాల‌యం ద‌ర్శిస్తే చాలు ఎంత‌టి బాధ‌లనుంచి అయినా విముక్తి పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం … Read more

పూట‌పూట‌కీ క‌దిలే శివ‌లింగం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

శివుడు దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ను పూజిస్తాం. కానీ.. ఇతర దేవుళ్లను పూజించినట్టే ఆయన్ను పూజిస్తామా? అంటే అస్సలు కాదు. ఇతర దేవుళ్లకు వాళ్ల ప్రతిరూపాలు ఉంటాయి. కానీ.. శివుడికి ప్రతిరూపం ఉండదు. కేవలం శివలింగం మాత్రమే ఉంటుంది. మీరు ఏ శివుడి గుడికి వెళ్లినా అక్కడ శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది తప్పితే శివుడి రూపం మాత్రం కనిపించదు. అసలు శివలింగం అంటే ఏంటి. శివం అంటే శుభప్రదం అని అర్థం. లింగం అంటే సంకేతం. … Read more

వేదం సినిమాలో కర్పూరం రోల్ చేయాల్సింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2010లో విడుదలైన వేదం సినిమాని దాదాపు మీరందరూ చూసే ఉంటారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాగా కాకుండా డిఫరెంట్ గా కొందరి జీవితాలలో జరిగే కథలను చూపిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే ఆ సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క అలాంటి పాత్రలో నటించడం … Read more

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ద‌గ్గ‌ర ఉన్న బైక్స్‌, కార్ల ధ‌ర‌లు ఎంతో తెలుసా..?

నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఇది ఇలా ఉండగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. … Read more

చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. ఈ క్రమంలోనే హీరోల మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సినిమాలు విడుదలకముందే వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమా షోలే. ఇండియన్ సినిమాలలోనే … Read more

రోజూ దీన్ని ఒక్క‌టి తింటే చాలు.. ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

మీకు డ్రాగ‌న్ ఫ్రూట్ గురించి తెలుసా..? ఏంటీ.. డ్రాగ‌న్ ఫ్రూటా.. ఎప్పుడు పేరు విన‌లేదే..! అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయినా నిజ‌మే. ఈ పండు ఉంది. నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా దీని గురించి చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు. అయితే అసలు డ్రాగ‌న్ ఫ్రూట్ అంటే ఏమిటి ? అది ఎలా ఉంటుంది ? దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. … Read more

ఈ ప్లేస్‌లో పుట్టుమ‌చ్చ ఉన్న‌వారు చాలా రొమాంటిక్ అట తెలుసా..?

శ‌రీరంపై ఉండే పుట్టుమ‌చ్చ‌ల‌ను బ‌ట్టి ఎవ‌రు ఎలాంటి వారో, ఎవ‌రి వ్య‌క్తిత్వం, మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో తెలుసుకునే సాముద్రిక శాస్త్రం గురించి చాలా మందికి అవ‌గాహ‌న ఉంది. శ‌రీరంపై వివిధ భాగాల్లో ఉండే మ‌చ్చ‌ల‌ను బ‌ట్టి వ్య‌క్తి గుణ గ‌ణాలను, అత‌ని స్థితిని, ఇత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. ఏయే భాగాల్లో పుట్టు మ‌చ్చ‌లు ఉంటే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో కూడా చెబుతారు. అయితే ఇప్పుడిదే సాముద్రిక శాస్త్రంతో పుట్టుమ‌చ్చ‌ల ద్వారా ఎవ‌రైనా ఒక వ్యక్తి రొమాంటిక్ లైఫ్‌, … Read more

మోకాళ్ల‌పై వాకింగ్ చేస్తే ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గుతుంద‌ట‌..!

నిత్యం వాకింగ్ చేయ‌డం వల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారికైతే షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఇంకా అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అయితే వాకింగ్ ఎవరైనా ఎలా చేస్తారు..? ఎలా చేయ‌డ‌మేమిటి..? ఎవ‌రైనా కాళ్ల‌తోనే క‌దా చేసేది..! అన‌బోతున్నారా..! అయితే మీరు చెబుతోంది క‌రెక్టే..! కానీ సాధార‌ణ కాళ్ల‌తో కాకుండా మోకాళ్ల‌తో వాకింగ్ చేస్తే ఇంకా … Read more