చైనా వారు గూగుల్ సేవ‌ల‌ను ఎందుకు వాడ‌డం లేదు..?

ఆండ్రాయిడ్ మొదట్లో 2008 లో విడుదలైంది, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన OS గా అవతరించింది. గూగుల్ 1998 లో జన్మించింది, ఇది ప్రారంభ రోజుల్లో సెర్చ్ ఇంజన్ గా సేవలు అందించింది. తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన ప్రకటన ఏజెన్సీగా మారింది. చైనాలో గూగుల్ అనుమతించబడకపోవటానికి కారణం అదే. ఏంటి? దీనికి ముందు Google గురించి కొంత తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఇది సెర్చ్ ఇంజిన్ అయితే అది ఎలా డబ్బు సంపాదిస్తుంది? మనం … Read more

బ్రెడ్ నిండా మైదా ఉంటుంది క‌దా.. దాన్ని తిన‌డం మంచిదేనా..?

బ్రెడ్ తరచుగా రోగులకు ఇస్తారు. .ఎందుకంటే ఇది సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను అందిస్తుంది, ఇవి శక్తికి కీలకమైన వనరు, మరియు ఆకలిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా ఎవరైనా అనారోగ్యం లేదా శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నప్పుడు తినడం కష్టంగా ఉన్నప్పుడు; అదనంగా, బ్రెడ్ రకాన్ని బట్టి, ఇది ఫైబర్, ప్రోటీన్ మరియు విటమిన్లు వంటి విలువైన పోషకాలను అందిస్తుంది, మొత్తం కోలుకోవడం మరియు పోషక అవసరాలకు సహాయపడుతుంది. రోగులకు బ్రెడ్ గురించి ముఖ్య అంశాలు: శక్తి మూలం: బ్రెడ్‌లోని … Read more

దుబాయ్‌లో పర్యాటకులకు ఎంత ఖరీదులో వసతి లభిస్తుంది?

దుబాయ్ మొదటిసారి వచ్చిన వారు ముందుగా ప్రతీ విషయం గురించి సరైన ప్రణాళిక వేసుకోవాలి. ఇక్కడకు అనే కాదు అది ఎక్కడకు వెళ్ళాలి అన్నా అవసరమే కదా. టూరిస్ట్ వాళ్ళను సంప్రదించేవారు, పూర్తిగా వారి మీదే ఆధారపడతారు. వాళ్లకు కొన్ని హోటల్స్ తో టై-అప్ ఉంటుంది. వాటినే రిఫర్ చేయటానికి చూస్తారు. ఆయా హోటల్స్ లో రూమ్ ఖరీదు నిజానికి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది, … Read more

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని రోజూ తినాల‌ట‌..!

గుండె ఆరోగ్యంగా వుండాలంటే చాక్లెట్లు, కాఫీ, రెడ్ వైన్ లాంటివి ప్రయోజనకరం కాదని తాజాగా ఒక స్టడీ తేల్చింది. కాని టీ మాత్రం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదేనట. అయితే టీలో పోసే పాలు మాత్రం వీలైనంత అధికమైన నీరు కలిపి వుండాలని చెపుతోంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వుండటంచే గుండె ఆరోగ్యానికి ఉపయోగకర ఆహారమని చెపుతారు. కాని అల్సేషియన్ హార్టు ఫౌండేషన్ చేసిన స్టడీ మాత్రం వీటిని తిన్నందువలన గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం … Read more

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు మొక్క‌లు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కానీ ఆయా మొక్క‌ల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే మ‌నకు క‌లిగే వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఒక్కో మొక్క ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. ఏయే మొక్క‌ల‌కు చెందిన ఆకుల‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మాచీ ప‌త్రంతో కంటి రోగాలు న‌యం అవుతాయి. కంటి చూపు … Read more

వీటిని తింటే కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి … Read more

నువ్వుల‌ని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

సాధారణంగా నువ్వులని వంటల్లో, పిండి వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వాటిని కనుక తింటే ఎంతో బలం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా వీటి వలన అంత ప్రయోజనం ఉందా…? అంత ఇంత కాదండి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. నువ్వుల తో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్నిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి చాల మేలు చేస్తాయి. నువ్వుల్లో ఇనుము శాతం … Read more

మీ చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతూ మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

చర్మం సంరక్షణ కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లోనే రకరకాల సాధనాలను తయారు చేసుకోవచ్చు. ఈ సాధనాలు చాలా బాగా ప్రభావం చూపుతాయి కూడా. చర్మం సురక్షితంగా ఉండడానికి మార్కెట్లో దొరికే, లేదా మన ఇంట్లో తయారు చేసుకునే సాధనాలే కాకుండా మన జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా కూడా చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కావాల్సినంత నిద్ర, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి తినకపోవడం, కావాల్సినన్ని నీళ్ళు తాగడం కూడా చర్మాన్ని అందంగా ఉంచి ఆరోగ్యాన్ని … Read more

మీ పిల్ల‌ల్లో మాన‌సిక స‌మస్య‌లు వ‌స్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. ఏ విషయమైనా తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు. సమాజంపై సామాజిక స్పృహ కల్పించేలా తల్లిదండ్రులు తోడ్పాడును అందజేస్తుంటారు. ఎంతో కష్టమైన విషయాలను సున్నితంగా పరిష్కరించుకునేలా తల్లిదండ్రులు సూచనలు అందజేయాలి. పిల్లలను పెంచేటప్పుడు ఎంతో సహనంగా అవసరం. చిన్న చిన్నవిషయాలకు చిరాకు పడకుండా.. వారిలో ఉన్న తప్పులను చెబుతూ మానసిక స్థైర్యాన్ని నింపాలి. చిన్నప్పుడే సమస్యలను ఎదుర్కొవడం నేర్చుకున్నట్లయితే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. పిల్లలు శారీరక ఎదుగుదలతోపాటు మానసికంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు కృషి … Read more

ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి కోరిక‌లు అయినా స‌రే నెర‌వేరుతాయి..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్‌లో గల శ్రీ వల్లిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి శ్రీ ఏకాంబరేశ్వర, కామాక్షిదేవిలతో విరాజిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి ..ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమార స్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని … Read more