నలభై ఏండ్లకు ఒక్కసారి దర్శనమిచ్చే దేవుడు ! అది ఎక్క‌డో తెలుసా..?

40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు.. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం (కంచి). కంచిలోగల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్యతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి … Read more

తిరుమలలో ఈ స్వామిని దర్శిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి!

తిరుమల అంటే తెలియనివారు ఉండరు. అక్కడ కలియుగ ప్రతక్ష దైవం వేంకటేశ్వరుడు అర్చితామూర్తిగా మనకు దర్శనమిస్తారు. అటువంటి క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే తిరుమల వేంకటేశ్వర గర్భాలయానికి సమీపంలో ఉన్న ఒక మూర్తిని దర్శిస్తే తప్పక భోగభాగ్యాలు, యోగం లభిస్తుందని ప్రతీక. ఆ వివరాలు తెలుసుకుందాం… వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గర్భగుడికి సమీపంలో స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి … Read more

నటుడు రవి ప్రకాష్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?

సినిమాలో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు అంతే ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది సందడి చేస్తుంటారు. దీంతో హీరో, హీరోయిన్లతో సమానంగా వీరు గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. అలాంటి లిస్టులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. నెగిటివ్ రోల్స్ మరియు పోలీస్ పాత్రలలో రవి ప్రకాష్ ఎక్కువగా కనిపిస్తారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో నటించిన రవి ప్రకాష్ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారట. … Read more

సునీల్ ఫ్యామిలీని మీరు ఎప్పుడైనా చూశారా..?

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు ఎవరు ఎన్ని కష్టాలు పడ్డా.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక క్రేజ్ వచ్చిందంటే ఇక అవన్నీ వారు మర్చిపోతూ, సక్సెస్ ఎంజాయ్ చేసే ప్రయత్నంలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే సునీల్ కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత కమెడియన్ గా ఒక వెలుగు … Read more

స్వర్గీయ నందమూరి తారక రామారావు పెళ్లి పత్రిక మీరెప్పుడైనా చూశారా..?

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత స్పెషల్ గా చెప్పుకునేది వివాహం మాత్రమే. సాధారణంగా ఎవరి జీవితమైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని తప్పనిసరిగా చెప్పుకునే సందర్భాలు ఉంటాయి.. వివాహం తర్వాత జీవితమనేది మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త బంధం మనతో ఏకమవుతుంది. కాబట్టి వివాహాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా చేసుకోవాలని అనుకుంటారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అంటే ఒక పెద్ద పండగల నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా లగ్న పత్రికలు అనేది … Read more

టూత్ బ్ర‌ష్ ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలో తెలుసా..?

పొద్దున లేవగానే మనం పళ్లు తోముకుంటాం.. కానీ ఎలా తోముకుంటాం.. బ్రష్ తీయడం… పైన పేస్టు పెట్టడం… నోట్లో పెట్టి నాలుగుసార్లు ఇటూ అటూ పళ్ల మీద రుద్దడం ఇలాగేనా …?.ప్రతి వస్తువు కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే మనం వాడే టూత్ బ్రష్ కు కూడా…పళ్లు తోముకోవడం గురించి..మన టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. బ్రష్ ను ఎన్ని నెలలకొకసారి మారుస్తున్నారు.. ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు … Read more

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పండు ఇది.. ఇంకా ఎన్నో లాభాలు..!

సోడియం, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, ఐర‌న్‌, పీచు ప‌దార్థం, జింక్‌, కాపర్‌, ఫొలేట్‌, విట‌మిన్ ఎ, సి, డి, కె1, బి12, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ, నిత్యం మ‌నం తినే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాలివి. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏయే పోష‌కాన్ని తీసుకుంటే ఎలాంటి ర‌కాల లాభాలు క‌లుగుతాయో దాదాపుగా అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే పైన … Read more

మీ కిడ్నీలను శుభ్రం చేసుకోవడానికి దివ్యౌషదం. మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవ‌చ్చు..

మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంది. ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా, శుభ్రమైన కొత్తిమీర ఆకులను … Read more

పదిలో అత్తెసరు మార్కులు.. ప్రిలిమ్స్ లో పది సార్లు ఫెయిల్ అయినా కూడా..?

ఒక సాధారణ విధ్యార్థి ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవ్వుతున్నాడంటే అందరూ ఎందుకురా అని ఈజీగా హేళన చేస్తారు. ఎందుకంటే డిగ్రీ వరకు ఏదో పాస్‌ మార్కులు సంపాదించుకున్నవాడు ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వడం అంటే అంత ఈజీ కాదు. చిన్న చిన్న కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపరైతే బెటర్‌ కదా అని అంతా సలహలిచ్చేస్తారు. కానీ అతడు మాత్రం కష్టతరమైన సివిల్స్‌ ఎగ్జామ్‌నే ఎంచుకున్నాడు. అయితే అతడు అందులో సక్సస్‌ అయ్యాడా అంటే. బిహార్‌కి చెందిన అవనీష్‌ శరణ్‌ ప్రభుత్వ … Read more

మొకాళ్ళ నొప్పులకు ఖచ్చితమైన్ ఫలితాన్ని ఇచ్చె గృహ చికిత్స వుందా?

అమెజాన్ లో gond for ladoo అని ,200gms 199 rs కి వుంది నేను చెక్ చేసి ఈ msg పెడుతున్నా, లేదా ఆయుర్వేదం shop లో gond అని అడిగినా ఇస్తారు ఇది100 gms 100/120 rs వుంటుంది ప్రాంతాన్ని బట్టి, నేను వాడాను చాలా మందికి చెప్పాను. వాళ్ళు వాడి తగ్గాయి అని చెప్పారు, నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది మధ్యలో మానేసాను, మళ్ళీ మొదలుపెట్టాను, gond కటిరా అని కొంచెం పెద్దసైజు … Read more