విజ‌య‌వాడ‌లో పుణుకులు, బ‌జ్జీలు ఏ హోట‌ల్‌లో బాగుంటాయి..?

అసలైన తెలుగోడికి సిసలైన సాయంకాలం అల్పాహారం పుణుకులు, బజ్జీలే! ప్రశ్నలో చెప్పినట్టు విజయవాడలో బాగుంటాయి, నిండుగా దొరుకుతాయి. వీటికోసం హైదరాబాద్ లేదా విదేశాల నుంచి వచ్చిన జనాల ఆత్రం చూడాలి…! పుణుకులు, బజ్జీలకు ఆ రేంజ్ ఉన్నా, హోటల్ రేంజ్ కి వెళ్ల‌లేదు – బండ్ల మీదే వాటి సవారి. నా దృష్టిలో విజయవాడలో బాగుండే బండిలు, స్టాల్స్ కిందవి; అలా ఉంటుంది, ఇలా ఉంటుంది వర్ణన లేదు, డైరెక్ట్ యాక్షన్ యే. ఏలూరు రోడ్డు విజయ … Read more

నెల‌స‌రి స‌మ‌యంలో తీవ్ర‌మైన నొప్పులు ఉన్న మ‌హిళ‌లు ఇలా చేయాలి..!

బహిష్టు నొప్పులు భరించలేనివి. అందుకే మహిళలు సైడ్ ఎఫెక్టులున్నా పెయిన్ కిల్లర్స్ వాడటానికి వెనుకాడరు. ఈ నొప్పులుకు కారణం గర్భసంచి కండరాలు ముడుచుకుంటూ వుంటాయి. నొప్పి చిన్నదైనా, పెద్దదైనా అది పొట్ట దిగువ భాగంలో, వీపు, తొడల భాగాలలో వస్తుంది. మంచి పోషక విలువలు కల ఆహారం, కొన్ని ఏరోబిక్ వ్యాయామాలు ఈ బహిష్టు నొప్పులను సహజంగా తగ్గించగలవు. బహిష్టు సమయంలో గర్భసంచి బలహీనంగా వుంటుంది కనుక చాలా తేలికగా వుండే వ్యాయామలు చేయాలి. బహిష్టు నొప్పి … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారి షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోతే ఏం చేయాలి..?

హైపోగ్లైసీమియా అనే దాన్నే హైపో అని కూడా వ్యవహరిస్తారు. అంటే బ్లడ్ లో షుగర్ తక్కువ స్ధాయిలో వుందని అర్ధం. ఈ పరిస్ధితి చాలా ప్రమాదకరమైంది. కనుక దీనిని గుర్తించడమెలాగో అవగాహన చోసుకోవాలి. హైపో వస్తే ఏం చేయాలి ? అది రాకుండా ఎలా చేసుకోవాలి? అనేది చూద్దాం. హైపో వచ్చిందనటానికి లక్షణాలు – బ్లడ్ షుగర్ స్ధాయి 50 ఎంజి లేదా అంతకంటే తక్కువకు పడుతుంది. చెమటలు, వణుకుడు, ఆకలి, గుండె వేగంగా కొట్టుకోవడం వుంటుంది. … Read more

ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు ఎన్ని గంట‌ల‌పాటు నిద్రించాలో తెలుసా..?

ఇంటిలోని గ్రాండ్ పేరెంట్స్ నిద్ర సమస్యగా వుందంటున్నారా? అది మామూలే….వయసుతోబాటు నిద్రపోయే గంటలు కూడా మారుతూంటాయి. వయసు పైబడిన వారి నిద్ర గాఢంగా వుండదు. అది బాడీకి, మైండ్ కు విశ్రాంతినివ్వదు. నిద్ర బాగా పట్టాలంటే, నడక, వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం, మనస్సు సంతోషంగా వుండటం వంటివి ప్రధానం. ఇక వయసుతోబాటు ఎంత నిద్ర ఎలా కావాలనేది పరిశీలిద్దాం……..! అపుడే పుట్టిన పిల్లలు సుమారు 16 నుండి 18 గంటలు ప్రతి రోజూ నిద్రించాలి. పిల్లలు 50 … Read more

ఇండియన్ టాయిలెట్ vs వెస్ట్రన్ ఆరోగ్యానికి ఏది మంచిది?

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో బాత్రూంలో ఉంటున్నాయి. గతంలో, చాలామంది ఆరుబయటనే మల, మూత్ర విసర్జన చేసేవారు. కానీ, కాలక్రమేణా, అందరూ ఇంట్లోనే బాత్రూంలు కట్టుకుంటున్నారు. అయితే, ఇది ఇలా ఉండగా, ఇంట్లో టాయిలెట్ సీటు వేసుకునేటప్పుడు ఏ కమోడ్ పెట్టుకోవాలి అనే ఆలోచన మీ మదిలో ఉంటుంది. అయితే… ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది?.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ టాయిలెట్ లో స్క్వాట్ పొజిషన్ లో కూర్చోవడం … Read more

యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?

యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమా. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. సుమా ప్రజా ధారణ పొందిన తెలుగు టెలివిజన్ యాంకర్లలో ఒకరు. ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్క బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. … Read more

వారంలోని 7 రోజుల్లో ఏ రోజు పుడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

పుట్టిన తేదీలను బట్టి వ్యక్తులు ఎలాంటి వారో, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం జన్మ తేదిల ఆధారంగా వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చు. భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. అనంత విశ్వానికి, అంకెలకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా సంఖ్యలపై నడక సాగిస్తోంది. చాలామంది పరిశోధకులు అంకెలు, వాటికున్న శక్తులపైనే నేటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. పేరులోని అక్షరాల సంఖ్యను బట్టి జాతకాలను, పుట్టిన రోజును … Read more

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే సుంద‌ర కాండ పారాయ‌ణం చేస్తే చాలు..!

రామాయణం అంటే తెలియని భారతీయుడు ఉండరు. అలాంటి దివ్య ఇతిహాసంలో అత్యంత ప్రధానమైన కాండ సుందరకాండ. ఇది ఒక జరిగిన కథే కాదు. దీనిలో ప్రతి ఘట్టం సకల దోష నివారణకు దివ్యౌషధం. అలాంటి సుందరకాండ అంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. హనుమంతుడు సీతామాతను కలవడం, రావణ లంకను చూడటం, సీతజాడను రాముడికి చెప్పడటమే కాదు రామయణాన్ని సంక్షిప్తంగా పూర్తిగా చెప్పిన కాండ కూడా ఇదే కావడం విశేషం. మహాభారతంలో భగవద్గీత, రామాయణంలో సుందరకాండ నిత్యపారాయణ గ్రంథాలన్న … Read more

క‌ల‌లో పాము క‌నిపించిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

కలలు కనడం మానవసహజం..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలోస్తాయి.కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వికులు చెప్తుంటారు..మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి..చెడు కలలకు అర్దం ఏంటి తెలుసుకోండి.. చనిపోయిన వారు కలలో వస్తే అర్దం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని ,వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం..మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో … Read more

ఇలాంటప్పుడే పిల్లలు తల్లిదండ్రులను శత్రువుల్లా చూస్తారు..!

ఆచార్య చాణక్య భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే.. అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆచార్య చాణక్య ఒక నీతిలో తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులవుతారని చెప్పారు. ఆచార్య చాణక్య ఎందుకు అలా అన్నారో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఆచార్య చాణక్య ఎలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులో చెప్పారో చూడండి… మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః। న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో … Read more