క‌ల‌శాన్ని ఎందుకు పూజించాలో తెలుసా..?

వైదిక సంప్రదాయంలో ఆయా పూజాదికాలను నిర్వహించేటప్పుడు ముందుగా కలశాన్ని ఆరాధిస్తాం. ప్రతి పూజా కార్యక్రమంలో, శుభ కార్యాల్లోనూ కలశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సంకల్పం తర్వాత కలశంలో ఆయా దేవతలను ఆహ్వానిస్తారు. కలశం అంటే నీటితో నింపిన ఘటం (చెంబు/కుండ). సాధారణంగా కలశాన్ని వెండి, రాగి, ఇత్తడి, మట్టితో చేసిన పాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత్రలను కలశంగా వినియోగిస్తారు. కలశంలో ఏ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం.. కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే … Read more

మీ పేరులో వ‌చ్చే మొద‌టి అక్ష‌రాన్ని బ‌ట్టి మీరు ఏ దిక్కు ద్వారం ఉన్న ఇంట్లో నివసించాలో తెలుసా..?

వాస్తు అంటే దాదాపు అందరూ విశ్వసిస్తారు. శాస్త్రీయంగా గాలి, వెలుతురు ప్రసరిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే నియమాలే వాస్తు. అయితే చాలామందికి వాస్తు పరంగా పలు సందేహాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా సింహద్వారం విషయం పరిశీలిద్దాం. పేర్లను బట్టి సింహద్వార నిర్ణయం చేస్తారు. అయితే ఏ పేరువారికి ఎటు దిక్కుగా సింహద్వారాన్ని పెట్టాలో సరళంగా తెలుసుకుందాం… పేరులోని మొదటి అక్షరం ప్ర‌కారం సింహ ద్వారం ఏ దిక్కున ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. అ నుంచి ఆః వరకు … Read more

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఏ సీజ‌న్‌లో అయినా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

చాలా మంది చెప్తూ ఉంటారు ఒకసారి మరిగించి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాల ఉంటాయని అంటూ ఉంటారు. అయితే నిజంగా వేడి నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా…? ఒకవేళ ఉంటే ఏ ఉపయోగాలు మనకి లభిస్తాయి..? ఇలా వేడి నీళ్లు కోసం అనేక విషయాలు మీ కోసం. సాధారణంగా వేడి నీళ్లని తాగకుండా చేతితో పట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. … Read more

క‌డుపు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

కడుపు నొప్పికి రకరకాల కారణాలున్నాయి. మలబద్దకం, గ్యాస్, లాక్టోజ్ సరిగ్గా జీర్ణం కాకపోవడం, డయేరియా, ఒత్తిడి మొదలగు అనేక కారణాలున్నాయి. ఐతే వీటన్నిటి నుండి విముక్తి పొంది కడుపునొప్పిని దూరం చేసుకోవచ్చు. అలా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మలబద్దకం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీనికి ప్రధాన కారణం పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోకపోవడమే. మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళూ ఎక్కువగా తాగకపోవడం, … Read more

గోంగూర‌ను మీరు త‌ర‌చూ తింటున్నారా.. లేదా..?

గోంగూరని మన తెలుగు వాళ్ళు ఎన్నో విధాలుగా ఉపయోగిస్తాం. ఇక గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు ఉండరు. కేవలం రుచి మాత్రమే కాదండి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే చూసేయండి. గోంగూర లో ఎన్నో పోషక విలువలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తుంది ఇది. అధిక బరువు తో బాధ పడే వారికి ఇది బాగా సహాయ పడుతుంది. గోంగూర … Read more

సమంత తరహాలో అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు

అనారోగ్యాలు రావడం చాలా కామన్. సాధారణంగా మనుషులు అన్నాక అనేక జబ్బులతో ఇబ్బంది పడటం పెద్ద విషయమేమీ కాదు. కొన్ని మందులతో నయం అయ్యే వ్యాధులు అయితే మరికొన్ని మందులు వాడిన జీవితాంతం వెంటాడే సమస్యలు ఉంటాయి. అయితే సమంత‌ తాను మయోసైటీస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం గ‌తంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సమంత సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ల గురించి … Read more

కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్‌ నిజాలు ఇవే..జరుగబోయేవి ఇవే !

బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడుగగా బ్రతువు దెరువు కోసం వచ్చాను. ఏదైనా పని ఉంటే చెప్పండి అనగా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులని … Read more

ఆర్య సినిమాలోని గీత మరీ ఇంతలా మారిపోయిందా..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ఆర్య. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చిన పిక్చర్ ఆర్య. డిఫరెంట్ క్యారెక్టర్రైజేషన్ ప్లస్ లవ్ స్టోరీ లో ఎవరు ఊహించని ట్విస్టులతో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ మూవీ స్టోరీ ని అప్పటికే … Read more

బేకింగ్ సోడా తో పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోండి.!?

సహజంగానే కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికీ తనకు పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే మనం ఉపయోగించే బేకింగ్ సోడాతో మనకు పుట్టబోయోది అమ్మాయో లేక అబ్బాయో తెల్సుకోవొచ్చట. ఇది ఎంత వరకు సైంటిఫిక్ అంటే చెప్పడం కష్టం కానీ…. ఓ సారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా..! మరో ముఖ్య విషయం… సేవ్ గర్ల్ చైల్డ్..అందులో మాత్రం ఎటువంటి రాజీ లేదు. ఈ ప్రయోగానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్: రెండు టేబుల్ … Read more

ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా చెక్ పెట్టే దివ్యౌషదం-మంచినీళ్లు…వాటర్ గురించి మనకు తెలియని విషయాలు..

నీరు తాగకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరూ ఉండలేరు. మనకు నిత్యం కావల్సిన ప్రాథమిక అవసరాల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది నీటిని అదే పనిగా తాగుతూ కనిపిస్తారు. మరికొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. అయితే శరీర తత్వాన్ని బట్టి నీటిని రోజూ తగినంత మోతాదులో తీసుకుంటే కింద పేర్కొన్న పలు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో దాదాపు 60 శాతం వరకు నీరే ఉంటుంది. ప్రధానంగా … Read more