మార్కెట్ లోకి కుప్పులు తెప్పలుగా న‌కిలీ కోడిగుడ్లు, న‌కిలీ కోడి గుడ్లను ఇలా కనిపెట్టండి!

కల్తీకి కాదేదీ అనర్హం అనే రేంజ్ లో సాగుతుంది కల్తీ దందా..తాజాగా కోడిగుడ్లను కూడా కల్తీ చేసి పారేస్తున్నారు మనోళ్లు. కొన్ని ప్ర‌త్యేక ప‌దార్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి త‌యారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువ‌గా చైనాలో త‌యార‌వుతున్నాయ‌ట‌. మ‌న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్ర‌యిస్తున్న‌ట్టు తాజాగా తెలిసింది. సాధార‌ణ కోడిగుడ్ల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుండ‌డంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్ల‌లో క‌లిపి అమ్ముతున్న‌ట్టు సమాచారం. అస‌లు ఇంత‌కీ వాటిని ఎలా త‌యారు … Read more

అసలైన హైదరాబాద్ బిర్యానీ ఏ ప్రాంతంలో, ఏ రెస్టారెంట్లో సరిగ్గా రుచి చూడగలం?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా హైద‌రాబాద్ బిర్యానీకి ఎంత‌టి పేరు ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ బిర్యానీ అంటే సాధార‌ణ ప్ర‌జ‌లు మొద‌లుకొని సెల‌బ్రిటీల వ‌ర‌కు ఫ్యాన్స్ ఉన్నారు. హైద‌రాబాద్ బిర్యానీకి ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. విదేశీయులు సైతం హైద‌రాబాద్‌కు వ‌స్తే ఇక్క‌డి బిర్యానీ రుచి చూడ‌కుండా వెళ్ల‌రు. అంత‌టి పేరు బిర్యానీకి ఉంది. బిర్యానీని కొంద‌రు ఇళ్ల‌లో కూడా వండి తింటుంటారు. హోట‌ల్స్‌లోనూ చాలా మంది త‌ర‌చూ బిర్యానీని లాగిస్తుంటారు. అయితే హైద‌రాబాద్ హోట‌ల్స్‌లో ఏ … Read more

గ్యాస్ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?

హెల్త్‌లైన్ ప్రకారం, అపానవాయువు లేదా ఫార్ట్ అనేది ప్రేగులలో ఏర్పడే గ్యాస్‌ను బయటికి వదలడం వల్ల జరుగుతుంది. తత్ఫలితంగా ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. నమలడం అనే ప్రక్రియ వలన మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వలన కూడా గ్యాస్ పెరుగుతుంది. చిన్న ప్రేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా ఎక్కువ పెరగడం కూడా దీనికి కారణం కావచ్చు. టైప్-2 డయాబెటిస్, సెలియాక్ లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల వలన ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. పూర్తిగా … Read more

నా దగ్గర రూ.10 ల‌క్ష‌ల‌ డబ్బు ఉంది. నెలకి EMI 23,800 కట్టాలి. నా ద‌గ్గ‌ర ఉన్న‌ డ‌బ్బుతో నెల‌కు అంత మొత్తం ఎలా సంపాదించాలి..?

మీ దగ్గర ₹10,00,000 (పది లక్షలు) పెట్టుబడిగా ఉంది, మీరు నెలకి ₹23,800 ఆదాయం రావాలనుకుంటున్నారు. అంటే, మీరు 23.8% వార్షిక రాబడి (Annual Return) పొందే మార్గాన్ని కనుగొనాలి. బ్యాంకుల్లో FD వడ్డీ రేటు 6-8% మాత్రమే ఉంది, కనుక ఇది తక్కువ ఆదాయం ఇస్తుంది. ₹10 లక్షల FD అయితే నెలకు ₹6,000 – ₹7,000 మాత్రమే వస్తుంది. మీ లక్ష్యానికి FD సరిపోదు. Senior Citizen Saving Scheme (SCSS), RBI బాండ్స్ … Read more

ఉల్లిపాయ‌ను ఏ విధంగా వాడితే ఏయే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

ఉల్లిపాయని ప్రతి దాంట్లోనూ వాడుతూ ఉంటాము. వంటల్లో ఉల్లిపాయ లేకపోతే రుచి ఉండదు. దీనిలో శక్తివంతమైన ఆహార విలువలు ఎన్నో ఉన్నాయి. కూరలో వగైరా వంటల్లో ఇది మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. కేవలం రుచికి మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మరి ఉల్లిపాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి. ఉల్లిపాయ శరీరంలో రక్తం పల్చగా ఉండి కణాలన్నీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు రక్తం గడ్డ … Read more

ప‌సుపు టీని ఇలా త‌యారు చేసి రోజూ తాగండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

సాధారణంగా మనం వంటల్లో విరివిగా పసుపును వాడుతూ ఉంటాము. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని మనకి తెలుసు. ఔషధ గుణాలు ఉన్న పసుపు ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొడుతుంది. అలానే పసుపు టీ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి పసుపు టీ ని ఎలా తయారు చేయాలి…?, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి….? అనే వాటిని ఇప్పుడే చూద్దాం. పసుపు టీ కి కావాల్సిన పదార్థాలు: పసుపు కొమ్ము లేదా … Read more

ఈ లాభాల గురించి తెలిస్తే రోజూ మీరే స్వ‌యంగా మెడిటేష‌న్ ప్రారంభిస్తారు..!

మెడిటేషన్ వల్ల ఎవరికీ తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెడిటేషన్ చేస్తే మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడిని సులువుగా అధిగమించడానికి మెడిటేషన్ మంచిది. మనసు నిలకడగా ఉంచుకోవడానికి, ఆలోచనలు కట్టిబెట్టడానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యల్ని మెడిటేషన్ తో తరిమికొట్టొచ్చు. ఇలా మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీని కోసం ప్రతి రోజూ మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలు. అనేక లాభాల్ని మీరు ఎంతో సులువుగా … Read more

రుతుక్ర‌మం స‌రిగ్గా రావ‌డం లేదా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

రుతుక్రమం సరిగా లేకపోవడమనేది మహిళలో సాధారణంగా వినిపించే సమస్య. ప్రత్యేకించి కొత్తగా రుతుక్రమం అయ్యేవారికి, రుతుక్రమం ఆగిపోయే మహిళలకు ఈ సమస్య వుంటుంది. రుతుక్రమం 3 నుండి 5 రోజులపాటు జరిగి 20 నుండి 32 రోజుల మధ్య వ్యవధితో వస్తూంటుంది. నెలసరి వచ్చే రుతుక్రమాన్ని అయిన రోజునుండి మరో రుతుక్రమం అయ్యే రోజునాటికి లెక్కించాలి. యవ్వనం వచ్చిన నాటినుండి, మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగిపోయే వయసువరకు స్త్రీకి ఈ సమయంలో గర్భ సంచి సహజంగా శుద్ధి … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే ర‌న్నింగ్ లేదా వాకింగ్‌.. రెండింట్లో ఏది చేయాలి..?

ఆరోగ్యానికి నడక మంచిదా? పరుగు మంచిదా? అన్న చర్చ పాత కాలంనాటినుండి కొనసాగుతూనే వుంది. దేనికదే మంచిదిగా చెప్పాలి. రెండూ కూడా వేరు వేరు వ్యాయామాలే. తీవ్రత మారుతూంటుంది. నడిస్తే కొన్ని ప్రయోజనాలు కాగా జోగింగ్ చేయటం వలన మరి కొన్ని ఇతర ప్రయోజనాలుగా పొందవచ్చు. కనుక రెండిటిని పోల్చటం సరికాదు. అయితే రెండూ వ్యాయామాలే అన్న విషయం గుర్తిస్తే చాలు. ఈ రెండు వ్యాయామాలలోను వున్న మంచి ప్రయోజనాలను పరిశీలిద్దాం…… ఈ రెండు వ్యాయామాల మధ్య … Read more

మ‌ద్యం సేవించేట‌ప్పుడు స్వీట్ల‌ను తింటే మ‌త్తు ఎక్కువ అవుతుందా..?

ఆల్కహాలు సేవించేటపుడు కొన్ని ఆహారపదార్ధాలు పక్కన తినరాదు. సాధారణంగా మనం తాగేటపుడు పక్కనే కొన్ని తిండిపదార్ధాలు తినేస్తూ వుంటాం. ఆల్కహాల్ తో ఏది తిన్నప్పటికి హానికరమే. కొంతమంది ఆల్కహాల్ తాగి కక్కేయడం చూస్తూ వుంటాం. దీనికి కారణం వీరు పక్కన తినేటటువంటి పదార్ధాలే. కనుక ఆల్కహాల్ తోపాటు తీసుకోరాని ఆహారాలేమిటో పరిశీలిద్దాం! కారంగా వుండే నూనె వస్తువులు: ఆల్కహాలు ఎసిడిటీ కలిగిస్తుంది. కనుక తాగిన తర్వాత ఎక్కువ నూనెలు వుండే పదార్ధాలు డిన్నర్ గా తీసుకోవద్దు. పొట్ట … Read more