రోల్స్ రాయిస్ కారు ఎందుకు చాలా ఖరీదయింది?

ఒక మారుతి కారు తయారు చెయ్యటానికి పట్టే సమయం 12 గంటలు. మారుతి ఫ్యాక్టరీ నుండి ప్రతి పది సెకన్లకు తయారైన కారొకటి బయటికొస్తుంది. టూకీగా – తయారైన కార్లను మారుతి అమ్ముతుంది, జనం కొంటారు. కానీ రోల్స్ రాయిస్ కారు ఎవరోకరు కొని, ఆర్డరు ఇచ్చిన తరువాతే తయారీ మొదలవుతుంది. ఏడాదికి సగటున 4,000 నుండి 5,000 కార్లు మాత్రమే తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్త కస్టమర్ల కోసం. ప్రత్యేకమైన ఆప్షన్లు, ఎంపికలు ఏవీ లేని రోల్స్ … Read more

పెరుగు ఇలా తింటేనే అమృతం! లేకపోతే, శరీరానికి ఒక్క పైసా కూడా ప్రయోజనం ఉండదు!

పెరుగు ఒక ప్రసిద్ధ ఆరోగ్యకరమైన సహజ ఆహారం. ఇది శతాబ్దాలుగా మన ఆహారంలో ఒక భాగంగా ఉంది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. పెరుగు ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ప్రోబయోటిక్స్ యొక్క మంచి మూలం. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ పెరుగు నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి, దానిని సరైన రీతిలో తినడం ముఖ్యం. పెరుగును తప్పుగా తినడం వల్ల దాని ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయే అవకాశం … Read more

మ‌న తాత ముత్తాలు వ‌రి అన్నాన్ని కేవ‌లం పండుగ‌ల‌ప్పుడు మాత్ర‌మే తినేవారా..? అస‌లు అప్ప‌ట్లో వారు ఏం తిన్నారు..?

మన తాతముత్తాతల్లో చాలామంది వరి అన్నాన్ని పండగ పూట మాత్ర‌మే తినేవారు. కానీ ఈ రోజు మ‌నం ప్ర‌తి రోజు తెల్ల అన్నాన్ని తింటున్నాము. మ‌న‌కు తెల్ల అన్నంతో విడ‌దీయ రాని బంధం ఏర్ప‌డింది. పూర్వం అంటే ఓ డెబ్భై ఏళ్ళ క్రితం చాలా తెలుగు ప్రాంతాల్లో వరిఅన్నం పండగలప్పుడే తినే వార‌ట. ఎందుకూ అంటే.. వరి పండడానికి మాగాణి నేలలు కావాలి. అంటే నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. అంటే ఎల్లప్పుడూ పారే నీటి వసతి … Read more

మీ పేరు(NAME) ప్ర‌కారం మీ న్యూమ‌రాల‌జీ నెంబ‌ర్ ఎంత‌? దాని ఫ‌లితం ఏంటి??

STEP-1: న్యూమ‌రాల‌జీ నెంబ‌ర్ ను తెలుసుకోవాలంటే….. మొద‌ట‌గా A,B,C,D……Z వ‌ర‌కు రాయాలి. వ‌రుస‌గా వాటికి 1,2,3….9 వ‌ర‌కు నెంబ‌రింగ్స్ ఇచ్చుకుంటూ పోవాలి.! 9 వ‌ర‌కు ఇచ్చి మ‌ర‌ల 1 నుండి స్టార్ట్ చేయాలి. ఇలా నెంబ‌రింగ్స్ ఇచ్చుకుంటూ పోతే…. 1– A, J, S 2– B, K, T 3– C, L, U 4– D, M, V 5– E, N, W 6– F, O, X 7– G, P, … Read more

BP, షుగర్ లను మీ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే…ఇలా చేయండి.!

ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. BP, షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్. ఓ పిడికెడు మెంతుల్ని..రాత్రి నీటిలో నానబెట్టి, పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల BP పూర్తి … Read more

నెగెటివ్ ఆలోచనల నుండి బయటపడడం ఎలా? అద్భుత‌మైన క‌థ‌..!

ఈ పని చేద్దామా? అని అనుకోగానే… ఫెయిల్ అయితే ఎలా అని తెగ హైరానా పడిపోతుంటాం. కొత్త కార్యానికి శ్రీకారం చుట్టకముందే సక్సెస్ వస్తుందా రాదా అని లెక్కలేస్తాం…మనం చేయాల్సిన పనిమీద దృష్టిపెట్టకుండా….ఫలితాల గురించి ముందుగానే విశ్లేషణలు చేస్తుంటాం. అసలు పని స్టార్ట్ చేయకముందే నెగెటివ్ ఆలోచనలు మన మైండ్ లో గిర్కీలు కొడుతుంటాయ్… ఈ పని చేయాలా? వద్దా? అంటూ మనం డైలమాలో పడిపోతాం…అయితే ఇక్కడ ఓ చిన్న కథ ద్వారా మనలో నెగెటివ్ ఆలోచనలను … Read more

ఈ జ్యూస్ ఒక్కసారి తాగండి మీ జీవితంలో మీకు ఎప్పటికీ ఎలాంటి సమస్యలు రావు..!!

ఈజ్యూస్ పేగుల్లో ఒక్క చుక్క వ్యర్థాన్ని కూడా వదలదు. ఒక్కసారి తాగితే జీవితాంతం ఎలాంటి సమస్యలు ఉండవు!! ప్రతిరోజు ఉదయం టీ, కాఫీ తాగడం మానేసి గుమ్మడికాయ రసం తాగితే పేగులు పూర్తిగా శుభ్రమవుతాయి. నీరు, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును రుబ్బి తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మ‌డికాయ అంటే బూడిద గుమ్మ‌డికాయ‌. ఇది చాలా ఆరోగ్య‌వంత‌మైంది. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. బూడిద గుమ్మ‌డికాయ‌ను కేవ‌లం దిష్టి తీయ‌డం కోస‌మే అనుకుంటారు. … Read more

ఏయే సమయాల్లో తిరుమలకు వెళ్తే మరీ రద్దీ లేకుండా హాయిగా స్వామివారిని దర్శించుకోవచ్చు?

నేను నా పెళ్ళికి ముందు ఒక సంవత్సరంలో 10 నుంచి 20 సార్లు తిరుపతి స్వామి దర్శనానికి వెళ్లే వాడిని , ఆ అనుభవంతో కొన్ని సలహాలు ఇస్తున్నాను , ట్రై చేసి చూడండి. దర్శనము మంగళ, బుధ , గురు వారాలలో ప్లాన్ చేసుకుంటే మీకు ఉచిత దర్శనం కూడా 3 లేదా నాలుగు గంటలలో అయిపోతుంది . జనవరి 20 వ తేదీ నుంచి , మార్చ్ 20 వ తేదీ వరకూ భక్తుల … Read more

దీన్ని రోజుకు ఒక‌టి తింటే చాలు.. 236 శాతం విట‌మిన్ ఎ పొంద‌వ‌చ్చు..!

గెనుసు గడ్డ (స్వీట్ పొటాటో) దీన్నే చిలగడ దుంప అని కూడా అంటారు. ఈ గడ్డల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. తెలుపు, పసుపు రంగు గడ్డలు ఉంటాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. 100 గ్రాముల ఉడ‌క‌బెట్టిన చిల‌గ‌డ‌దుంప‌ల‌ను తింటే 86 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు 20 గ్రాములు, చ‌క్కెర 4.2 గ్రాములు, ఫైబ‌ర్ 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు ల‌భిస్తాయి. కొవ్వు 0.1 గ్రాముల మోతాదులో ల‌భిస్తుంది. ఒక ఉడ‌కబెట్టిన … Read more

రామ‌య‌ణాన్ని వాల్మీకికి ఎవ‌రు చెప్పారో తెలుసా..?

రామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు. ఎప్పుడు తపస్సు,స్వాధ్యాయం చేసే నారద మహర్షికి వాల్మీకి నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్న అడిగాడు.. ఓ మహర్షి విష్ణులోకం నుంచి సర్వలోకాలు తిరిగే బ్రహ్మమానస పుత్రులు మీరు. సద్గుణాలు, పరాక్రమమూ, సత్యవ్రతం, సమర్థతా, ధైర్యం, సచ్ఛరిత్ర, పట్టుదల, అన్ని భూతాలందిష్టం, పాండిత్యం, కృతజ్ఞతాభావం, … Read more