మీకు చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఈ ఆయిల్‌ను ఒక్క‌సారి వాడి చూడండి..!

చర్మ సౌందర్యానికి కావాల్సిన చాలా వస్తువులు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. మనకేదీ కావాలన్నా ఈజీగా దొరికేస్తుంది. ఐతే చాలా మందికి ఏ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుందో సరిగ్గా తెలియదు. అదీగాక తమ చర్మం రకం ఏంటో తెలుసుకోకుండా మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి, తమ చర్మానికి సూట్ అవని ప్రోడక్టులు వాడుతుంటారు. దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఐతే చర్మం ఎలాంటిదైనా లాభం చేకూర్చే ప్రోడక్టులు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో లోటస్ ఆయిల్ … Read more

వంట చేయ‌డానికి ఏ నూనె అయితే బెట‌ర్‌..?

సాధారణంగా వంటల్లో నూనెని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది. అది కూడా మంచి నూనె అయితే మరీ మంచిది. మంచి నూనెల్లో మొదటిది ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనది అని నిపుణులు అంటున్నారు. అదనపు వర్జిన్ ఆలివ్ నూనెలో ఉత్తమంగా వండుతారు, ప్రత్యేకించి ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. అలానే ఇది పూర్తిగా నాణ్యత కలిగినది. మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాల తో ఇది ఉంటుంది. అలానే … Read more

మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

చిత్ర రంగంలో ప్రవేశించే హీరోలు మాత్రమే కాదు, వారి పేర్లు కూడా అందంగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పెట్టే పేరుని నటిగా అడుగుపెట్టే ముందు మార్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. నేమ్ లో ఏముంది అనుకుంటాం కానీ, అసలు కథ అంతా పేరులోనే ఉంటుంది. కొనిదెల శివ శంకర వరప్రసాద్, పేరు వినగానే ఇట్టే గుర్తుపట్టేస్తారేమో కానీ, చిరంజీవి అని పిలవడం లోనే కిక్కు. చిరు మాత్రమే కాదు, మనకు తెలిసిన మరికొందరి స్టార్ హీరోల అసలు పేరు … Read more

బాల‌య్య‌కు చిరు అలా స‌హాయం చేశారా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి పేరు ఉందో మనందరికి తెలుసు. అలాగే బాలయ్య బాబుకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహం కూడా అంత గొప్పగా ఉంటుంది. అయితే బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి కూడా బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి బాలయ్య కలిసి నటించిన సందర్భాలు అయితే లేవు కానీ, ఒకరి చిత్రానికి మరొకరు సహకారం అందించు కున్నారు. ఏకంగా బాలయ్య సినిమాను చిరంజీవే ప్రమోట్ చేశారు. … Read more

నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయా.. అయితే ప్రమాదమే..?

సాధారణంగా చాలా మంది పుట్టే సమయంలో కొన్ని మచ్చలతో పుడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి నాలుకపై కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి నాలుకపై పుట్టుమచ్చ ఉంటే వారు ఏది అంటే అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా పుట్టుమచ్చలు అనేవి వాటి యొక్క రంగును బట్టి ఫలితాలు అనేవి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పుట్టుమచ్చ అనేది గోధుమరంగులో ఉందా నలుపు వర్ణంలో ఉందా, … Read more

వాంతి వస్తే ఎక్కువ సేపు ఆపుకోకూడదట..! ఎందుకో తెలుసా..?

కల్యాణం వచ్చినా, కక్కు (వాంతి) వచ్చినా ఆగందంటారు. కల్యాణం మాట అటుంచితే వాంతికి వస్తే మాత్రం నిజంగానే ఎక్కువ సేపు ఆపుకోకూడదట. ఎక్కడ వాంతికి వస్తే అక్కడే కక్కేయాలట. అలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్‌లో ఓ 16 ఏళ్ల బాలుడు వాంతిని ఆపుకోవడం మూలానే చనిపోయాడు. ఎలా అంటే అంతకు ముందు రాత్రి ఆ బాలుడు అతని సోదరుడు ఇద్దరూ ఒకే గదిలో నిద్రించాడు. కాగా అర్థరాత్రి సమయంలో ఆ బాలుడికి … Read more

ఫోన్ రాకపోయినా..రింగ్ అయినట్టు..? వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుందా..? అలా ఎందుకవుతుందో తెలుసా?

మీకు ఫాంటమ్ కాల్ ఉందా..లేదంటే ఫాంటమ్ టెక్స్ట్ ఉందా….స్మార్ట్ ఫోన్ లో ఇవి కొత్త యాప్సా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకుండానే మొబైల్ వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తే కచ్చితంగా మీకు ఫాంటమ్ కాల్ ఆర్ టెక్స్ట్ ఉన్నట్టే… చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా కొద్ది సేపు కూడా ఉండలేని వాళ్లు చాలామందే..అలాంటివారిలో ఖచ్చితంగా ఇది కనపడుతుంది..ఇది రోగం కాదు …కానీ జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయం లేచిన … Read more

థియేటర్‌లో ప్రదర్శించే సినిమాలకు ఇంటర్వెల్ బ్రేక్ ఎందుకుంటుందో తెలుసా?

ఇష్టమైన సినిమాను కేబుల్ టీవీ ఛానల్‌లో చూస్తున్నప్పుడు యాడ్స్ రూపంలో బ్రేక్స్ రావడం సహజం. సదరు ఛానల్ వారు తమ ఆదాయం కోసం యాడ్స్‌ను అలా ఆయా సినిమాల మధ్య మధ్యలో ప్రదర్శిస్తారు. సాధారణంగా ఏ ఛానల్ అయినా యాడ్స్‌ను నిర్దిష్ట సమయానికోసారి బ్రేక్స్ రూపంలో ప్రదర్శిస్తాయి. అయితే ఇదంతా కేబుల్ టీవీకే పరిమితం. మరి థియేటర్ మాటేమిటి? థియేటర్‌లో అయితే అలాంటి బ్రేక్స్ ఉండవు. కాకపోతే మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఆ బ్రేక్ … Read more

బ్రిటన్‌లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!

బ్రిటన్‌లోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఓ యువతి అక్కడి మానవ వనరుల అధికారి అడిగిన ప్రశ్నలకు అవాక్కైంది. ఈ కాలంలో కూడా మహిళా ఉద్యోగులకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయా అంటూ ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఆమె పరిస్థితికి సంఘీభావం తెలిపితే కొందరు మాత్రం కంపెనీకి మద్దతుగా నిలిచారు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు అభ్యర్థుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి అని కామెంట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, బ్రిటన్‌లో … Read more

కొంద‌రు మ‌హిళ‌లు బొడ్డు కిందకి చీర ఎందుకు కడుతారు?

పూర్వ‌కాలంలో స్త్రీలు వంట గ‌ది దాటి బ‌య‌ట‌కు వ‌చ్చేవారు కాదు. వారికి ఏం కావాల‌న్నా ఇంట్లో పురుషులే తెచ్చి ఇచ్చేవారు. దీంతో వారు ప‌రాయి పురుషుల‌ను చూసేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. స్త్రీలు కూడా పురుషుల‌తోపాటు అన్ని రంగాల్లోనూ పోటీ ప‌డుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ సినిమాల పుణ్య‌మా అని మ‌హిళ‌లు కొంద‌రు గ్లామ‌ర‌స్‌గా త‌యార‌య్యేందుకు వెనుక‌డుగు వేయ‌డం లేదు. సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండడంతో అందులోనూ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్నారు. అయితే … Read more