ఓ పేద మహిళ కన్నీటి జీవిత గాథ..!
రాత్రి కాచిగుడ స్టేషన్ నుండి మా ఊరికి వెళుతున్నాను… రైల్లో కూర్చున్నాక ఒక పేద మహిళ వచ్చి బాబు ఒక్క రూపాయి ఉంటే ఇవ్వు అని అడిగింది. నేను మామూలుగా ఇలాంటి వారిని ఎవ్వరిని వాళ్ళ వివరాలు అడగకుండా వదిలిపెట్టను. ఆమెతో మాటలు కలిపి ఏంటి అమ్మ ఎక్కడ మీ ఊరు అని అడిగాను ? ఎందుకు ఇలా అడుక్కుంటున్నావ్?? అని అడిగితే తన కథ చెప్పుకుంటూ వచ్చింది.. తన పేరు మొగులమ్మ,తన ఊరు మహబూబ్‌నగర్ జిల్లా, … Read more









