బెల్లం కలిపిన వేడి వేడి పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..?
పాలు మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మన శరీరానికి కావల్సిన కీలక విటమిన్లను అందజేస్తాయి. బెల్లం… చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడతారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధారణ చక్కెర కన్నా బెల్లం తినడం వల్లే మనకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అయితే… వేడి వేడి పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది కదా..! కొందరు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా పాలలో బెల్లం కలుపుకుని తాగితే … Read more









