తెల్ల బియ్యం తింటే ఇన్ని నష్టాలు ఉన్నాయా..?
దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నం. అన్నం కాకుండా ఏది తిన్నా.. ఎంత తిన్న సంతృప్తిని ఇవ్వదు. చివరకు అన్నమే తృప్తిగా తింటూ ఉంటారు. మరి ఈ బియ్యం( పాలిష్ ఎక్కువగా ఉన్న బియ్యం లేదా తెల్ల బియ్యం)తో చేసిన అన్నంను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. తెల్ల బియ్యం అన్నం చూడగానే … Read more









