వీరికి కొబ్బ‌రి నీళ్లు విషంతో స‌మానం.. అస‌లు తాగ‌కూడ‌దు..!

హెల్తీ డ్రింక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పానీయం కొబ్బ‌రి నీళ్లు. ఇది స‌హ‌జ హైడ్రేటింగ్ డ్రింక్. ఇందులో ఎన్నో ర‌కాల పోష‌క విలువ‌లు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రోలైట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. నిజానికి కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్లు విషంతో సమానం. ఆరోగ్య నిపుణులు కొంత మందికి విషంతో … Read more

గుండె ప్ర‌మాదంలో ఉంటే ఇలా గుర్తించొచ్చు.. ఆ ల‌క్ష‌ణాల‌ని నిర్ల‌క్ష్యం చేయొద్దు..!

ఈ మ‌ధ్య గుండె ప్ర‌మాదాల గురించి మ‌నం ఎక్కువ‌గా వింటున్నాం. యువకులలో గుండె జబ్బులకు కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రధాన కారణమని అధ్యయనాలు చూపిస్తున్నాయి, ఇది 80% గుండెపోటు కేసులకు కారణమని భావిస్తారు.మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. చాలామంది గుండెపోటు వచ్చినప్పటికీ దానిని గుర్తించడంలో జాప్యం చేయడం వల్ల అది వారి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. గుండె జ‌బ్బుల‌కి ప్రధానమైనవి ధూమపాన అలవాట్లు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం, … Read more

కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగవ‌చ్చా..? తాగితే ఏం జ‌రుగుతుంది..?

కోడి గుడ్ల‌తో మ‌నం ర‌క ర‌కాల వంట‌లు చేసుకుంటాం. కోడిగుడ్డ ట‌మాటా… కోడిగుడ్డు ఫ్రై… కోడిగుడ్డు ఆమ్లెట్‌..! ఇలా కాక‌పోతే గుడ్డును ఉడ‌క‌బెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా. మ‌రి… అలా గుడ్డును అలాగే ప‌చ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండ‌దా..? ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే ఎలా..? అస‌లు … Read more

పాము విషాన్ని మింగితే మ‌నుషులు చ‌నిపోతారా..? దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోండి..!

ఈ భూమిపై ఎన్నో వేల జాతుల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని పెద్ద‌విగా ఉంటే మ‌రికొన్ని చిన్న‌విగా ఉన్నాయి. కొన్ని విషం క‌లిగి ఉంటే, కొన్ని విషం లేనివిగా ఉన్నాయి. అయితే విషం లేని పాముల‌ను ప‌క్క‌న పెడితే, విషం ఉన్న పాము ఏది కుట్టినా మ‌న‌కు ప్రాణాలు పోవ‌డం ఖాయం. స‌రైన స‌మ‌యంలో స్పందించ‌క‌పోతే మృత్యువు బాట ప‌ట్టాల్సిందే. అంత‌టి విషాన్ని పాములు క‌లిగి ఉంటాయి. అయితే విషం ఉన్న పాముల్లోనూ కొన్నింటి విషం మ‌రీ … Read more

బస్సు లో ప్రేమించా, పెళ్లి అయ్యిందని తెలిసి మరింత ప్రేమించా. నా అంత లక్కీ పర్సన్ ఇంకొకడు ఉండడు.

హైదరాబాద్ నుండి వైజాగ్ కి బస్సు లో వెళ్తున్న సమయం లో ఒక అమ్మాయిని చూసాను, తనది నా పక్క సీట్ ఏ, చూట్టానికి తను నా అంత వయసు గల అమ్మాయి లాగే ఉంది, కొద్ది దూరం బస్సు లో ప్రయాణించాక తనతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టా, రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లో బస్సు ఎక్కాము మేము, 11 వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము, బస్సు లో అందరూ పడుకుంటున్నారు, తన నెంబర్ … Read more

మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్,సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి,మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం.. … Read more

నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..?

సినిమా అంటేనే కత్తి మీద సాము లాంటిది.. ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఖచ్చితంగా హిట్ కొడుతుందని అనుకున్న సినిమాలు అంచనాలను తలకిందులు చేసి దారుణంగా విఫలమవుతాయి.. అయితే ఒక్కోసారి కొన్ని సినిమాలు మాత్రం కొంతవరకు హిట్ అయితే చాలు అనుకొని థియేటర్ లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తాయి.. ఇలా ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో, ఎప్పుడు ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో చిత్ర యూనిట్ చేతిలో ఉండదు.. అయితే ఇండస్ట్రీలో … Read more

బాలు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!!

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో హీరోయిన్ గా చేసిన నేహా ఒబెరాయ్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.. అప్పట్లోనే తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించిన ఈ బ్యూటీ బాలీవుడ్ బడా నిర్మాత ధరం ఒబెరాయ్ కూతురు. ఇతను బాలీవుడ్ లో కాబిల్, షూటౌట్ … Read more

రోజూ ఉద‌యం ఇడ్లీ, దోశ‌ల‌తోపాటు బాదంప‌ప్పును తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస ఇలా ఏదో ఒక్కటి తీసుకుంటాము. అయితే కొందరికి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడానికి సమయం కుదరదు.. అందుకే ఒకేసారి మధ్యాహ్న భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయడం మొదటికే మోసం వస్తుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సమయం లేనివారు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అందులో బాదం పప్పు … Read more

వేప‌నూనె మ‌న‌కు ఎన్ని ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతుందో తెలుసా..?

ఆయుర్వేద విజ్ఞానం మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద. ప్రకృతిలో సహజంగా దొరికే ఉత్పత్తులతో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మంచి పద్దతి. ఐతే ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఆయుర్వేద వస్తువులు దొరుకుతున్నాయి. అందం గురించి గానీ, శారీరక ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి గానీ, ఇంకా మానసిక ఆరోగ్యం కోసం చాలా రకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్ మనకి లభ్యం అవుతున్నాయి. ఐతే ప్రకృతిలో దొరికే వేపాకు తైలం వలన కలిగే ప్రయోజనాలని ఈ రోజు తెలుసుకుందాం. … Read more