అర్జునుడి జెండాపై హనుమంతుడు ఎందుకు… ఎవరికి తెలియని కథ….
జెండాపై కపిరాజుంటే రథమాపేదెవడంటా… ఇది ఒక సినిమాలో పాట… కానీ నిజంగా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా చాలా మంది తమ వాహనాలపై హనుమంతుడి బొమ్మ పెట్టుకుంటారు. దీనికి ఒక కారణం ఉంది. మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడు రథంపై హనుమంతుడి జెండా ఉంటుంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. కానీ దీనిగురించి ఎక్కువ మందికి తెలీదు. అసలు అర్జునుడి రథంపై … Read more









