Viral Photo : గుర్తు ప‌ట్టడం కాస్త క‌ష్ట‌మైనా.. ఈ చిన్నారి మ‌న‌కు తెలిసిన హీరోనే.. ఎవ‌రో క‌నిపెట్టేశారా..?

Viral Photo : సోష‌ల్ మీడియాలో న‌టీన‌టుల‌కు సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు సెల‌బ్స్ త‌మ చిన్ననాటి పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తూ వ‌స్తుండ‌గా, మ‌రి కొంద‌రికి సంబంధించిన చిన్న‌ప్ప‌టి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పిక్ లో క‌నిపిస్తున్న చిన్నారి ఓ హీరో కాగా, ఆయ‌న‌కు సంబంధించిన ఈ పిక్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ పిక్ చూస్తే … Read more

Viral Photo : స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన ఈ చిన్నారిని గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారి పిక్స్ చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. తాజగా తెలుగులో బాలనటిగా పలు సినిమాలు చేసి, ఆ త‌ర్వాత టీనేజ్ లోనే హీరోయిన్ గా మారి స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్‌కి సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫోటో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ సీరియ‌ల్స్ లో కూడా న‌టిస్తూ అల‌రిస్తుంది. ఆమె ఎవ‌రో గుర్తొచ్చిందా.. అల‌నాటి అందాల న‌టి … Read more

Coriander Leaves Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Coriander Leaves Juice : కొత్తిమీరను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరల్లో కొత్తిమీరను వేస్తుంటారు. దీంతో చట్నీ, కూరలు చేసుకోవచ్చు. కానీ కొంద‌రు కొత్తిమీర అంటే ఇష్ట‌ప‌డ‌రు. పైగా కూర‌ల్లో వ‌స్తే తీసి ప‌డేస్తుంటారు. కానీ కొత్తిమీరను పోషకాలకు గని అని చెప్పవచ్చు. దీన్ని మ‌నం రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కొత్తిమీర‌ను నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు దాన్ని జ్యూస్‌లా చేసి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. … Read more

వంట‌ల కోసం ఏయే నూనెల‌ను ఉప‌యోగించాలి ? ఏవి ఉత్త‌మ‌మైన‌వి అంటే..?

మార్కెట్‌లో మ‌న‌కు ప్ర‌స్తుతం అనేక ర‌కాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ త‌యారీ కంపెనీలు ఇచ్చే యాడ్స్ కు కొంద‌రు ఆక‌ర్షితులై వంట నూనెల‌ను కొంటారు. కొంద‌రు త‌క్కువ ధ‌ర‌ల‌కు వ‌చ్చే నూనెల‌ను కొనుగోలు చేస్తారు. అయితే నిజానికి మ‌న‌కు అసలు వంట‌ల‌కు ఏ నూనె అయితే మంచిది ? ఏ నూనెలో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి ? ఏ నూనె మ‌న‌కు ఆరోగ్య‌క‌రం ? అంటే… నువ్వుల నూనె… నువ్వుల నూనె మ‌న శ‌రీరానికి … Read more

బ్లాక్ కాఫీ తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? వైద్యులేమంటున్నారు ?

కాఫీ ప్రియుల్లో చాలా మంది బ్లాక్ కాఫీని తాగుతుంటారు. దాని రుచికి కొంద‌రు ఫిదా అవుతారు. అయితే బ్లాక్ కాఫీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు అంటున్నారు. వాటిల్లో ఒక‌టి బ‌రువు త‌గ్గ‌డం. బ్లాక్ కాఫీని నిత్యం తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? అంటే.. అవును.. త‌గ్గ‌వచ్చ‌ని డైటిషియ‌న్లు కూడా చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో కెఫీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఆక‌లిని త‌గ్గిస్తుంది. ఆక‌లిని త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధమైన ప‌దార్థంగా కెఫీన్ ప‌నిచేస్తుంది. … Read more

వివాహం చేసుకునే ముందు మ‌హిళ‌లు ఈ విష‌యాల‌ను త‌ప్పక తెలుసుకోవాలి..!

ఒక జంట వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌వుతుంది. నూత‌న దంప‌తులు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పెళ్లి అంటే వ‌ధూవ‌రులు ఇద్ద‌రికీ, ఇద్ద‌రి ఇండ్ల‌లోనూ సంతోషాల‌ను తెచ్చి పెడుతుంది. అయితే పెళ్లి చేసుకోవాల‌నుకునే ప్ర‌తి మ‌హిళ మాత్రం ప‌లు విష‌యాల‌ను ముందుగా త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. వివాహం అవ్వ‌గానే భ‌ర్త త‌న భార్య‌ను త‌న త‌ల్లిలా ఉండాల‌ని కోరుకుంటాడు. భార్య చేసే ప్ర‌తి విష‌యాన్ని అత‌ను త‌న త‌ల్లితో పోల్చి చూస్తాడు. త‌ల్లిలా త‌న‌కు భార్య సేవ‌లు అందిస్తుందా, … Read more

Vastu Plants : ఇంట్లో ఈ రెండు మొక్క‌ల‌ను పెంచుకోండి.. ధ‌నం ప్ర‌వాహంలా వ‌స్తుంది..

Vastu Plants : ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక విష‌యంలో స‌మ‌స్య‌లు క‌చ్చితంగా ఉంటాయి. అయితే అంద‌రికీ కామ‌న్‌గా ఉండేది.. డ‌బ్బు స‌మ‌స్య‌. కొంద‌రు డ‌బ్బు సంపాదిస్తుంటారు, కానీ వృథాగా ఖ‌ర్చు అవుతుంటుంది. ఇక కొంద‌రు ధనాన్ని సంపాదించ‌లేక‌పోతారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం కింద తెలిపిన రెండు మొక్క‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే.. దాంతో ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. ఇంట్లో కాయిన్ ప్లాంట్‌తోపాటు మ‌నీ ప్లాంట్‌ను కూడా పెంచుకోవాలి. ఈ … Read more

Chiranjeevi Gang Leader : గ్యాంగ్ లీడర్ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Chiranjeevi Gang Leader : స్వయం కృషితో మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి ఎంతోమందిని ఆదుకుని ఆపద్బాంధవుడుగా కూడా మారాడు. త‌న న‌ట‌న‌తో ఎన్టీఆర్, కృష్ణ‌, అక్కినేని నాగేశ్వ‌ర‌రావుల త‌ర్వాత‌ నంబ‌ర్ వ‌న్ హీరోగా ఎదిగారు . చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు కాగా, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు … Read more

Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ‌ని ఆ స‌మ‌యంలో అంత దారుణంగా అవ‌మ‌నించారా.. ఎందుకు..?

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు మారుపేరు అన్న విష‌యం తెలిసిందే. సినిమానే ప్రాణంగా బ్ర‌తికిన కృష్ణ అప్పట్లో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోల్లో నెం 1 స్థానంలో ఉన్నారు. అప్పట్లో షూటింగ్స్ లో అందరు కూడా 10 లేదా 12 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనేవారు. కానీ కృష్ణ గారు ఒకే రోజు మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ 16 గంటలకు పైగా పనిచేసిన రోజులు … Read more

Student No. 1 : స్టూడెంట్ నం.1 చిత్రాన్ని ఆ హీరో మిస్ చేసుకున్నాడా.. అదేగానీ చేసి ఉంటే..?

Student No. 1 : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి సూప‌ర్ హిట్ చిత్రం స్టూడెంట్ నెం 1. అటు దర్శకుడిగా జక్కన్నకు.. ఇటు హీరోగా ఎన్టీఆర్‏కు ఈ సినిమా మంచి విజ‌యం తెచ్చిపెట్టింది. ఈ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన కూడా లభించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట. మరో … Read more