Venkatesh : ఆ హీరోయిన్ అంటే వెంకటేష్‌కి ఎందుకంత కోపం.. ఇప్పటికీ ఆమెతో మాట్లాడడట…?
Venkatesh : సీనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ ఎప్పుడు ఎంతో సరదాగా, చలాకీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉత్సాహంగా ఉంటారు. అయితే వెంకీ ఇప్పటికీ తన తోటి హీరోలతో సాన్నిహిత్యంగా ఉంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న విక్టరీ వెంకటేష్. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఓ రేంజ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ … Read more