Rajamouli : రాజమౌళి ప్రతి విజయం వెనుక ఉన్న కారణాలు ఇవేనా..?
Rajamouli : తెలుగు సినీ పరిశ్రమలో ఓటమి ఎరుగని విక్రమార్కుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. భారతీయ సినీ తెర పై కళాఖండాలని రూపొందించి తెలుగు సినిమాని తలెత్తుకునేలా చేశాడు. ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి. మహా సముద్రంలా ఎన్టీఆర్, అగ్నిపర్వతంలా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించినా కూడా రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది. క్రికెట్ వరల్డ్ కప్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడో నాలుగేళ్ళకి పెద్ద పండుగ వస్తుంది. అలానే రాజమౌళి … Read more