Aditi Govitrikar : తమ్ముడు ఫేమ్ లవ్‌లీ.. ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?
Aditi Govitrikar : సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త రంగుల కళా ప్రపంచం.. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరి స్థానం పర్మినెంట్ గా ఉంటుందనేది చెప్పలేదం. ఇందులో రాణించాలంటే అందం, నటనా అభినయంతో పాటుగా టాలెంట్ కూడా చాలా ఉండాలి. ఒక్కోసారి ఎంత అందం ఉన్న అదృష్టం లేకపోతే రాణించడం కష్టం. ఏ ఇండస్ట్రీ అయినా సరే పాతవారు వెళుతుంటే కొత్తవారు వస్తూనే ఉన్నారు. అయితే 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన హీరోయిన్.. ఆ … Read more