అతి తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు.. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్‌

ఉద్యోగం చేస్తూ పార్ట్‌ టైమ్‌ బిజినెస్‌గా, లేదా ఫుల్‌ టైమ్‌ స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే.. అందుకు షాపులు పెట్టి.. భారీగా పెట్టుబడి పెట్టి.. వ్యాపారం చేయాల్సిన ప‌నిలేదు. చాలా త‌క్కువ వ్య‌యంతోనే ఇండ్ల‌లోనే స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. దాంతో అధికంగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. అయితే అలా ఆదాయాన్నిచ్చే వ్యాపారాల్లో.. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ కూడా ఒక‌టి. దీనికి చాలా త‌క్కువ పెట్టుబ‌డి పెడితే చాలు.. నెల‌కు రూ.వేలల్లో సంపాదించుకోవ‌చ్చు. మ‌రి ఇందుకు ఎంత … Read more

క‌రివేపాకుల‌తో బోలెడు లాభాలు.. వాడ‌డం మ‌రువ‌కండి..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి క‌రివేపాకుల‌ను త‌మ వంటల్లో ఉప‌యోగిస్తున్నారు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల వీటిని సూప్‌లు, కూర‌లు, బిర్యానీలు, మ‌సాలా వంట‌ల్లో ఎక్కువ‌గా ఉపయోగిస్తారు. కొంద‌రు క‌రివేపాకుతో కారం పొడి చేసుకుని కూడా నిత్యం తింటారు. క‌రివేపాకుల‌ను నిజానికి ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలోనూ వాడుతారు. ఈ ఆకుల్లో విట‌మిన్లు ఎ, బి, సి, బి2ల‌తోపాటు కాల్షియం, ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్‌, ఐర‌న్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా … Read more

Sr NTR : ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామ‌కృష్ణ మ‌ర‌ణానికి కార‌ణ‌మేంటి..?

Sr NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్‌ గారికి మొత్తం 12 మంది సంతానం. వీరిలో 8 మంది మగ పిల్లలు.. 4 ఆడ పిల్లలు. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరి కృష్ణ స్వర్గస్తులయ్యారు. వీరిలో రామకృష్ణ.. ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు. మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు. కంఠమనేని ఉమా మహేశ్వరి … Read more

Gummadi : గుమ్మ‌డి కూతురి పెళ్లికి ఎన్టీఆర్ వెళ్లక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి..?

Gummadi : గుమ్మ‌డి.. ఈ పేరు ఈ కాలం నాటి వారికి పెద్ద‌గా తెలిపోవ‌చ్చు కాని అప్ప‌టి కాలం వారికి మాత్రం చాలా సుప‌రిచితం. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు గుమ్మ‌డి. అతి చిన్న వయసులో ఎంతో భారమైన, పరిణితి కి మించిన పాత్రలు ధరించి ప్రేక్షకుల మ‌నసుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.గుమ్మడి నటన జీవితానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణలు గురించి చెప్పాలంటే ఆయన నటించిన అర్ధాంగి సినిమాలో గుమ్మడి కి భార్యగా … Read more

Sr NTR : రాత్రి పూట శ్మ‌శానంలో పూజ‌లు చేస్తూ ప‌డుకున్న ఎన్టీఆర్.. ఎందుక‌లా..?

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయం లిఖించుకున్న విష‌యం తెలిసిందే. ఒకే జాన‌ర్‌లో కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ డిఫ‌రెంట్ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి పేద‌వారికి అండ‌గా నిలిచారు. ఇక భారతీయ సంస్కృతి, దైవ సిద్ధాంతాల పైన మంచి పరిజ్ఞానం ఉన్న … Read more

స‌రిగ్గా నిద్రించ‌డం లేదా..? శ‌్వాస‌కోశ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి..!

సాధార‌ణంగా మ‌న‌లో అధిక శాతం మందికి దీర్ఘ‌కాలిక శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉంటాయి. గాలి కాలుష్యం, పొగ తాగ‌డం, దుమ్ము, ధూళి ఉన్న వాతావ‌ర‌ణంలో ఎక్కువ‌గా గ‌డ‌ప‌డం, అల‌ర్జీలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్యలు వ‌స్తుంటాయి. అయితే కేవ‌లం ఇవే కావు.. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోయినా.. మ‌న‌కు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవును.. నిజ‌మే.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది. మ‌న శ‌రీరంలో ఎల్ల‌ప్పుడూ జ‌రిగే అనేక … Read more

రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం, తులసి హెర్బల్‌ టీ..!

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా విషజ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు వ్యాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన సమయంలో మనం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఆయా వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీనికి తోడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటే జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను కింద సూచించిన హెర్బల్‌ టీని తయారు … Read more

రోజులో వ్యాయామం ఎప్పుడు చేయాలి ? ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం ?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాన్ని పాటించాలి. స‌రైన టైముకు పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. అయితే కొంద‌రు రోజులో ఉద‌యం వ్యాయామం చేసేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఇక కొంద‌రు మ‌ధ్యాహ్నం, కొంద‌రు సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. అయితే నిజానికి రోజులో ఏ స‌మ‌యంలో వ్యాయామం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, దాంతో ఎలాంటి న‌ష్టాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Chiranjeevi : చిరు, దాస‌రి మ‌ధ్య తీవ్ర మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండేవా..? ఎంత‌లా అంటే..?

Chiranjeevi : సినిమా ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టులు, లేదా ద‌ర్శ‌క నిర్మాత‌లు లేకుంటే న‌టులు ద‌ర్శ‌కుల మ‌ధ్య విభేదాలు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే కొన్ని రోజుల వ‌ర‌కే ఆ విభేదాలు త‌ర్వాత అంద‌రు ఒక్క‌టిగా ఉంటారు. టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడిగా దాసరి నారాయణ రావు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు .అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరు.. … Read more

Sr NTR Wedding Card : ఎన్టీఆర్ వివాహం ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింది.. వైర‌ల్ అవుతున్న పెళ్లి ప‌త్రిక‌..

Sr NTR Wedding Card : తెలుగు సినిమాకి రెండు క‌ళ్లు ఉంటే అవి ఎన్టీఆర్,ఏఎన్ఆర్ అని చెప్పాలి. వీరిద్ద‌రు తెలుగు సినిమా ఖ్యాతిని ఎంత‌గానో పెంచారు. ఎన్టీఆర్ న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగాను స‌త్తా చాటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ వేరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం ఆఖర్లో వివాదాస్పదం అయిన విష‌యం మ‌నందరికి తెలిసిందే. ముందు నుంచి ఎన్టీఆర్ విషయంలో ఎన్నో అంశాలు చాలా … Read more