Actor Krishna : కృష్ణ ట్రెండ్ సెట్టర్‌గా మారడానికి కారణాలు ఏంటో తెలుసా?
Actor Krishna : టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ముఖ్యులనే విషయం తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ… ఆ తర్వాత నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.56 ఏళ్ల నట ప్రస్థానంలో కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మూస ధోరణిలో వెళుతున్న సినిమాకి సరికొత్త హంగులు అద్దారు కృష్ణ. ఈస్ట్‌మన్ కలర్,కౌబాయ్ జోనర్,ఫస్ట్ … Read more