Business Ideas : తక్కువ పెట్టుబడితో వస్త్ర దుకాణం.. ఇలా చేస్తే బోలెడు లాభం..!
పండుగ అయినా.. శుభకార్యం అయినా.. బర్త్ డే అయినా.. బయటకు వెళ్లినా.. ఇలా ఏ సందర్భం అయినా సరే.. అనేక మంది కొత్త దుస్తులను ధరిస్తుంటారు. అందుకనే మన దేశంలో వస్త్ర దుకాణాల్లో ఎప్పుడు చూసినా భలే గిరాకీ ఉంటుంది. పండుగ సీజన్లలో ఇక రద్దీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ సమయంలో వస్త్ర దుకాణాలు పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తాయి. అయితే వస్త్ర దుకాణం పెట్టాలనుకునే ఎవరైనా సరే.. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన … Read more