Lakshmi Pranathi : వామ్మో.. లక్ష్మీ ప్రణతి పెళ్లి సమయంలో ఎన్టీఆర్‌కి అన్ని కండిషన్స్ పెట్టిందా..?
Lakshmi Pranathi : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే.. 2011 మే 5న వివాహబంధంతో భార్యభర్తలు అయ్యారు. ప్రణతి ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె. ఇటు ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నె శ్రీనివాసరావుకు కుమార్తె. ఇక ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్ – భరత్ … Read more