శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా..?
మన శరీరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు మూత్రం, మలం రూపంలో విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. శరీరంలోని పలు అవయవాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను శరీరం బయటకు పంపుతుంది. అయితే అలాంటి వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. శరీరంలో ప్యూరిన్స్ అనబడే సమ్మేళనాలు విచ్చిన్నమై యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. అయితే మహిళలకు అయితే యూరిక్ యాసిడ్ స్థాయిలు 2.4 నుంచి 6.0 మధ్య, పురుషులకు అయితే 3.4 నుంచి 7.0 మధ్య ఉండాలి. అంతకు మించితే తీవ్ర … Read more