అతిగా శృంగారం చేయడం అనర్థమా ? దాన్ని ఎలా గుర్తించాలి ?
జీవుల మధ్య శృంగారం అనేది ప్రకృతి ధర్మం. సమాజంలోని మనుషులే కాదు, ఇతర జీవులు కూడా ఆ ధర్మాన్ని పాటిస్తాయి. అయితే మనిషి విచక్షణా జ్ఞానం ఉన్నవాడు. తప్పు ఒప్పుల గురించి తెలిసిన వాడు. కనుక ఇతర విషయాల పట్లే కాదు.. శృంగారంలో పాల్గొనే విషయంలోనూ పరిమితి పాటించాలి. కామ వాంఛతో రగిలిపోతూ విచక్షణా జ్ఞానం లేకుండా పిచ్చెక్కిన వారిలా ప్రవర్తించకూడదు. అన్ని విషయాల్లోనూ అతి పనికిరాదన్నట్లే శృంగారం విషయంలోనూ అతి చేయరాదు. అయితే మరి దంపతులు … Read more