ఆస్తమా ఉన్న చిన్నారులకు నిత్యం ఇవి అందించాలి..!
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఆస్తమా సమస్య బాధిస్తుంటుంది. ముఖ్యంగా చిన్నారులు ఈ సమస్య కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రాత్రి పూట సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నారులకు తల్లిదండ్రులు వారికిచ్చే ఆహారంలో ఈ పదార్థాలను చేర్చాలి. దీంతో సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. పాలకూర ఇందులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆస్తమా లక్షణాలను చాలా వరకు … Read more