ప్లాంట్ బేస్డ్ డైట్‌తో అధిక బరువు తగ్గుతారు.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..
ప్రపంచవ్యాప్తంగా శాకాహారం, మాంసాహారం.. తినేవారు ఉన్నారు. అయితే మాంసాహారం వల్ల ప్రోటీన్లు, ఇతర పోషకాలు లభించినప్పటికీ శాకాహారం తినేవారు.. అందులోనూ ప్లాంట్ బేస్డ్ డైట్ పాటించే వారు అధిక బరువు త్వరగా తగ్గుతారని వెల్లడైంది. ప్లాంట్ బేస్డ్ డైట్ తినే వారిలో నెమ్మదిగా మెటబాలిజం పెరుగుతుందని, దీంతో బరువు తగ్గుతారని సైంటిస్టులు గుర్తించారు. ఈ మేరకు వారు జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో తమ పరిశోధనల తాలూకు వివరాలను కూడా ప్రచురించారు. సైంటిస్టులు కొంత మంది వ్యక్తులను రెండు … Read more