రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను కచ్చితంగా తాగాల్సిందే.. లేదంటే ఈ లాభాలు కోల్పోతారు..!
మనకు అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. దీన్ని కొందరు కూరల్లో వేసుకుంటారు. కొందరు పచ్చిగా తింటారు. అయితే కొందరు క్యారెట్‌ను తినేందుకు ఇష్టపడరు. కారణం.. అది తియ్యగా ఉండడమే. అలాంటి వారు దీన్ని జ్యూస్ చేసుకుని తాగవచ్చు. నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. * క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కంటి సమస్యలు … Read more