లోన్ తీసుకుంటున్నారా ? ఈ 5 గోల్డెన్ రూల్స్‌ను క‌చ్చితంగా పాటించండి..!

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుంటుంటారు. ఇక కొంద‌రు ఇంటి రుణం తీసుకుంటే, కొంద‌రు కార్ల వంటి వాహ‌నాల‌ను కొనేందుకు లోన్లు తీసుకుంటుంటారు. అయితే కొంద‌రు మాత్రం అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా లోన్ల‌ను తీసుకుంటారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని దాన్ని చెల్లించ‌డంలో విఫ‌లం అవుతుంటారు. కానీ నిజానికి ఏ లోన్ తీసుకునే ముందు అయినా స‌రే కింద తెలిపిన 5 గోల్డెన్ రూల్స్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలి. దీంతో రుణ బాధ‌, … Read more

టిష్యూ పేప‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేసే బిజినెస్‌.. ఏడాదికి రూ.ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా టిష్యూ పేప‌ర్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా పెరిగింది. గతంలో జ‌నాలు వీటిని కేవ‌లం హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఆహారం తినేట‌ప్పుడు మాత్ర‌మే ఉప‌యోగించేవారు. కానీ ప్ర‌స్తుతం టిష్యూల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. అయితే క‌రోనా వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారు టిష్యూ పేప‌ర్ల‌ను త‌యారు చేసి అమ్మ‌డం ప్రారంభిస్తే చ‌క్క‌ని లాభాలు పొంద‌వ‌చ్చు. టిష్యూ పేప‌ర్ బిజినెస్‌కు క‌నీసం రూ.3.50 ల‌క్ష‌ల పెట్టుబ‌డి అవ‌స‌రం. భారీ ఎత్తున కూడా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. దాంతో … Read more

ఫ్యాటీ లివర్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకోండి !

లివ‌ర్‌లో ఎక్కువ‌గా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్, రెండోది ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి. మొద‌టిది ఆల్క‌హాల్ తీసుకోన‌ప్ప‌టికీ ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. రెండోది ఆల్క‌హాల్ ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల వ‌స్తుంది. అయితే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వీటికి మందుల‌ను వాడుతూనే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట … Read more

ఈ డ్రై ఫ్రూట్స్‌ ను రోజూ తింటే.. అనారోగ్యాలు ఆమ‌డ దూరం..!

చ‌లికాలంలో స‌హజంగానే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. వీటి వ‌ల్ల ఫైబ‌ర్‌, ప్రోటీన్లు మ‌న‌కు ల‌భిస్తాయి. అలాగే డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు, మ‌ల‌బ‌ద్ద‌కం రాకుండా ఉంటాయి. వీటిల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ, సెలీనియం వంటి పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల డ్రై ఫ్రూట్స్ మ‌న‌కు త‌గినంత శ‌క్తిని అందించ‌డంతోపాటు పోష‌ణ‌ను కూడా ఇస్తాయి. అయితే కొంద‌రు రెండో, మూడో ర‌కాల‌కు చెందిన డ్రై ఫ్రూట్స్‌ను … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు మ‌ద్యం సేవిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయా ?

ఆల్క‌హాల్‌ను త‌ర‌చూ కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ కూడా ఆల్క‌హాల్‌ను ప‌రిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంద‌ని చెబుతోంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? వ‌స్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి ? దీనిపై వైద్యులు ఏమంటున్నారు ? అంటే… టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు అయినా.. ఇత‌రులెవ‌రైనా స‌రే.. మ‌ద్యాన్ని మోతాదులోనే తీసుకోవాలి. … Read more

ర‌క్తం బాగా త‌యారు కావాలంటే వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిబోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీంతో ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అందువ‌ల్ల మ‌నం నిత్యం ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఐర‌న్ వ‌ల్ల కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అలాగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. * సోయాబీన్స్ ల‌లో ప్రోటీన్ల‌తోపాటు ఐర‌న్ … Read more

Balakrishna : బాల‌కృష్ణ సినిమాలన్నింటిలోనూ ఒక కామ‌న్ పాయింట్ ఉంటుంది.. అదేమిటో తెలుసా..?

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ఆన‌తి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ గురించి ఆయనతో పని చేసిన డైరెక్టర్లు ఎంతో గొప్పగా చెబుతారనే సంగతి తెలిసిందే. అభిమానులకు ఎంతో విలువ ఇచ్చే స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒకరు కాగా, ఆయ‌న ఎప్పుడు నిర్మాతల శ్రేయస్సును కోరుకుంటారని ఆయనతో పని … Read more

Pragathi : న‌టి ప్ర‌గ‌తి హీరోయిన్‌గా కూడా న‌టించిందా.. ఆ సినిమా ఏంటో తెలుసా..?

Pragathi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ప్ర‌గతి. ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలో షేర్ చేసే కొన్ని వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చల్ చేస్తుంటాయి. సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించే ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా బోల్డ్‌గ ద‌ర్శ‌నం ఇస్తుంటుంది. 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాలో జన్మించిన ఈమె నటనపై … Read more

Chiranjeevi : ఆ సినిమాతో అమితాబ్ లాంటి స్టార్ హీరోకు చెమ‌ట‌లు ప‌ట్టించిన చిరంజీవి..!

Chiranjeevi : స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి దశాబ్దాల కాలం పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన హీరో. మెగాస్టార్ చిరంజీవి 80, 90 దశకాల్లో సాధించిన వసూళ్లు చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. చిరు బాలీవుడ్ లో సక్సెస్ కాలేదు కానీ తన సత్తా బాలీవుడ్ మొత్తం తెలిసేలా చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రం 1989లో మార్చి నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. మొదట ఈ చిత్రానికి చిరంజీవి కలసి వచ్చిన క్రేజీ డైరెక్టర్ … Read more

చ‌లికాలంలో ఉల్లిపాయ‌ల‌ను తినాల్సిందే.. ఎందుకంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ వంట‌కాల్లో ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఉల్లిపాయ‌లు వేయ‌నిదే ఏ కూర‌ను వండ‌రు. కొంద‌రు ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను అలాగే తింటుంటారు. ఇక నాన్‌వెజ్ వంట‌కాలు అయితే ఉల్లి నోట్లో ప‌డాల్సిందే. అయితే చ‌లికాలంలో మాత్రం ఉల్లిపాయ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే.. ఆయుర్వేద ప్ర‌కారం ఉల్లిపాయ‌లు స‌హ‌జంగానే వేడి స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. క‌నుక చ‌లికాలంలో వీటిని తింటే శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు. చైనీయులు ఈ సీజ‌న్‌లో ఉల్లిపాయ‌ల‌ను ఎక్కువ‌గా … Read more