అన్ని సమస్యలు పోవాలంటే ఇంట్లో ఈ 10 వాస్తు సూచనలు పాటించాలి..!

ఇంట్లో ఉన్న వారందరికీ ఏ కష్టాలు లేకపోతేనే అందరూ సంతోషంగా ఉంటారు. నిత్యం సంతోషంగా జీవిస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అయితే ఎవరికైనా సమస్యలు వస్తే ఏ ఒక్కరూ నిద్రపోరు. అందరూ కలసి కట్టుగా ఉండి సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే మాత్రం అది ఆ ఇంట్లో ఉండే వారందరిపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ముందుగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాన్ని తొలగించుకోవాలి. అందుకు కింద తెలిపిన … Read more

షాపింగ్‌ అతిగా చేస్తున్నారా.. ఈ లక్షణాలు ఉంటే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..!

షాపింగ్‌ చేయడం అంటే మహిళలకు చాలా ఇష్టం. షాపింగ్‌ అంటే చాలు… ఎక్కడ లేని ఉత్సాహం అంతా బయటకు వస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఎవరికైనా సరే షాపింగ్‌ ఒక ఔషధం మాదిరిగా పనిచేస్తుందని సైంటిస్టులు గతంలోనే చెప్పారు. కానీ షాపింగ్‌ చేయడం మంచిదే కదా, ఒత్తిడి తగ్గుతుంది కదా.. అని చెప్పి అదే పనిగా షాపింగ్‌ చేయరాదు. దీంతో ప్రయోజనాలు కలగకపోగా నష్టాలే కలుగుతాయి. అతి షాపింగ్‌ వల్ల ఆర్థిక సమస్యలే కాదు, మానసిక సమస్యలు … Read more

మొబైల్ ఫోన్ బ్యాట‌రీల‌ను ఎలా చార్జ్ చేయాలి ?

స్మార్ట్ ఫోన్లు వాడ‌డంతోనే కాదు, అవి ఎక్కువ కాలం ఎలాంటి స‌మ‌స్యా లేకుండా ప‌నిచేయాలంటే వాటిని స‌రిగ్గా ఉప‌యోగించాలి. ముఖ్యంగా ఫోన్ల‌లో బ్యాట‌రీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి క‌నుక బ్యాట‌రీ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఫోన్‌కు స‌రైన స‌మయంలో చార్జింగ్ పెట్టాలి. ఈ క్ర‌మంలోనే ఫోన్ల‌ను ఎలా చార్జింగ్ చేయాలి, చార్జింగ్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * స్మార్ట్ ఫోన్ల‌కు కొంద‌రు పూర్తిగా చార్జింగ్ అయిపోయే వ‌ర‌కు ప‌ట్టించుకోరు. చార్జింగ్ … Read more

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఆదాయం ఎలా వ‌స్తుంది ? అర్హ‌త‌లు ఏమిటి ?

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో డ‌బ్బులు సంపాదించాలంటే ఉద్యోగాలు చేయాల్సిన ప‌నిలేదు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ ఒక‌టి. యూట్యూబ్‌లో చాన‌ళ్ల‌ను క్రియేట్ చేసి వాటిల్లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చే విష‌యం అందరికీ తెలుసు. అయితే ఆదాయం ఎలా వ‌స్తుంది ? ఎన్ని వ్యూస్‌కు ఎంత ఆదాయం వ‌స్తుంది ? అస‌లు ఆదాయం పొందాలన్నా, యాడ్‌సెన్స్ ఓకే కావాల‌న్నా.. అందుకు ఏమేం అర్హ‌లు ఉండాలి … Read more

వీపీఎన్ (VPN) అంటే ఏమిటి ? ఎలా ఉప‌యోగించాలి ?

వీపీఎన్‌.. దీన్నే వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ అని కూడా అంటారు. ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో సాధార‌ణంగా మ‌నం ఏ ప‌నిచేసినా.. అంటే వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించినా.. ఇత‌ర ఏవైనా ప‌నులు చేసినా.. హ్యాక‌ర్లు మన డేటాను త‌స్క‌రించేందుకు వీలుంటుంది. అయితే అలా కాకుండా ఉండేందుకు వీపీఎన్ ప‌నికొస్తుంది. అంటే.. వీపీఎన్ వ‌ల్ల మ‌న ఇంట‌ర్నెట్ లో ఏం చేస్తున్న‌దీ ఇత‌రుల‌కు తెలియ‌దు. దీని వ‌ల్ల మ‌న డేటా ఎన్‌క్రిప్ట్ అయి సుర‌క్షితంగా ఉంటుంది. చాలా వ‌ర‌కు సాఫ్ట్ వేర్ కంపెనీలు … Read more

తేనెటీగ‌ల పెంప‌కం.. తేనెను అమ్మి నెల నెలా ఆదాయం సంపాదించండి..!

మార్కెట్‌లో మ‌న‌కు ర‌క‌ర‌కాల కంపెనీల‌కు చెందిన తేనెలు అందుబాటులో ఉన్నాయి. కొంద‌రు ఈ తేనెలపై న‌మ్మ‌కం లేక తేనెటీగ‌ల పెంప‌కందారుల వ‌ద్దకే వెళ్లి స్వ‌చ్ఛ‌మైన తేనెను కొంటుంటారు. అయితే నిజానికి తేనెటీగ‌ల పెంప‌కం, తేనె అమ్మ‌డం ద్వారా నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగ‌ల‌ను పెంచేందుకు బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తారు. ఒక్కో బాక్సు ఖ‌రీదు రూ.1వేయి వ‌ర‌కు ఉంటుంది. అలాగే తేనెటీగ‌లు చాలా దూరం … Read more

సెకండ్ హ్యాండ్‌ ఐఫోన్‌ల‌ను కొంటున్నారా ? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు అంటే చాలా ఖ‌రీదు ఉంటాయి. అందువల్ల ఆ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ల‌ను కొనేందుకు కేవ‌లం త‌క్కువ శాతం మందే ఆస‌క్తిని చూపిస్తుంటారు. కానీ వాడిన ఐఫోన్ల ఖ‌రీదు త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే వాటికి లైఫ్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఐఫోన్ల‌ను సెకండ్ హ్యాండ్‌లో ఎక్కువ‌గా కొంటుంటారు. ఈ క్ర‌మంలో ఐఫోన్ల‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనేట‌ప్పుడు కింద తెలిపిన విష‌యాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలించాల్సి ఉంటుంది. అవేమిటంటే… * ఐఫోన్‌ల‌కు యాపిల్ ఐడీ, … Read more

చ‌లికాలంలో కివీ పండ్ల‌ను క‌చ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

చ‌లికాలం వ‌ల్ల చాలా మంది త‌మ శ‌రీరాల‌ను వెచ్చ‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఇందు కోసం వారు శ‌రీరానికి వేడినిచ్చే ఆహారాల‌ను తింటున్నారు. అయితే చ‌లికాలంలో చ‌లి స‌మ‌స్య‌తోపాటు చ‌ర్మం ప‌గులుతుంది. అలాగే సీజ‌న‌ల్ వ్యాధులు కూడా వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక అలాంటి ఆహారాల్లో కివీ పండ్లు అత్యుత్త‌మమైన‌వి అని చెప్ప‌వ‌చ్చు. కివీ పండ్ల‌ను చ‌లికాలంలో త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. వీటిల్లో విట‌మిన్ సి … Read more

అవిసె గింజ‌ల‌ను రోజూ తింటే.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

ప్ర‌స్తుతం మ‌న‌కు తినేందుకు అందుబాటులో అనేక ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉన్నాయి. వాటిల్లో అవిసె గింజ‌లు కూడా ఒక‌టి. అయితే పోష‌కాల విష‌యంలో అవిసె గింజ‌లు మేటి అయిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటి గురించి తెలియ‌దు. ఇక తెలిసిన వారు కూడా వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ నిజానికి అవిసె గింజ‌ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * అవిసె గింజ‌ల్లో వృక్ష సంబంధ … Read more

జామ ఆకుల‌ను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!

జామ పండ్లు మ‌న‌కు ఏడాది ప‌లు సీజ‌న్ల‌లో ల‌భిస్తాయి. ఇక శీతాకాలం సీజ‌న్ లో జామ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా దొరుకుతాయి. మార్కెట్‌లో భిన్న రకాల జామ పండ్లు ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. జామ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అయితే పండ్లే కాదు, జామ ఆకుల‌ను తిన్నా అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటంటే… * జామ ఆకుల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి జీర్ణ … Read more