మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే.. ఈ వాస్తు టిప్స్ పాటించండి..!
చిన్నపిల్లలు సహజంగానే చదువుల కన్నా ఆటల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే చదువుల్లో రాణిస్తారు. కొందరు చదువుల్లో వెనుకబడుతుంటారు. కానీ నిజానికి ఇందుకు ఇంట్లో వాస్తు కూడా కారణం అవుతుంది. మీ పిల్లలు కూడా చదువుల్లో వెనుకబడుతుంటే అందుకు కొన్ని వాస్తు టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. 1. పిల్లలు ఈశాన్యం లేదా ఉత్తరం లేదా తూర్పు వైపుకు ముఖం పెట్టి చదువుకోవాలి. ఆ దిక్కులను దైవ దిక్కులు అని పిలుస్తారు. అందువల్ల … Read more