నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య.. కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
డయాబెటిస్, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్.. వంటివి ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఈ జాబితాలో మరో కొత్త వ్యాధి కూడా వచ్చి చేరింది. అదే.. ఫ్యాటీ లివర్ సమస్య. గతంలో మద్యం సేవించే వారికే ఈ సమస్య ఎక్కువగా వస్తుందని భావించేవారు. కానీ మద్యం సేవించకపోయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు … Read more