కిడ్నీ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే.. చనిపోయే అవకాశాలు ఎక్కువే..!
తీవ్రమైన కిడ్నీ ( Kidney ) వ్యాధులతో బాధపడుతున్న వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అదే జరిగితే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని.. సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు జర్మనీకి చెందిన సైంటిస్టులు ఈ విషయంపై అధ్యయనం చేపట్టారు. ఆ వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. జర్మనీకి చెందిన 5110 మంది తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారిని కొన్నేళ్ల పాటు సైంటిస్టులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో వారిలో … Read more