Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : టాలీవుడ్‌లో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మ‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. వారిలో కొంద‌రు త‌మ అందంతో అద‌ర‌గొడుతుంటే మ‌రి కొంద‌రు టాలెంట్‌తో దుమ్ము రేపుతున్నారు. వారిలో కీర్తి సురేష్ ఒక‌రు. మహానటి సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న‌ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు … Read more

Dasari Narayana Rao : కృష్ణ‌కి హిట్ ఇవ్వ‌లేక‌పోయిన దాస‌రి ఆ లోటు ఇలా తీర్చుకున్నాడు..!

Dasari Narayana Rao : తెలుగు చలన చిత్ర సీమలో అయిదు దశాబ్దాల అలుపెరుగని సుదీర్ఘ ప్రయాణం దాసరి నారాయ‌ణ‌రావుది. ఆయనది బహుముఖం. సినీ పరిశ్రమకు ఓ ఐకాన్‌. అనితర సాధ్యుడు. దిశా నిర్దేశకుడు. చెరిగిపోని రికార్డులను సొంతం చేసుకున్న ఘనుడు దాస‌రి. సినిమాను కొత్త పంథాన నడిపిస్తూ, కొత్త పుంతలు తొక్కించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞత్వాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేవారు. పెద్ద హీరోలంద‌రితో సినిమాలు తీసి వారికి మంచి హిట్స్ అందించారు దాస‌రి. అయితే కృష్ణ‌కి … Read more

నోటి పూత స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ 6 చిట్కాల‌ను పాటించండి..!

నోటి పూత (Mouth Ulcers) స‌మ‌స్య అనేది అప్పుడ‌ప్పుడు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. పెద‌వుల లోప‌లి వైపు, చిగుళ్ల మీద పుండ్లలా ఏర్ప‌డుతుంటాయి. దీంతో తిన‌డం, తాగ‌డం ఇబ్బంది అవుతుంది. నొప్పి, మంట క‌లుగుతాయి. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. 1. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ నోటి పూతను త‌గ్గించ‌డంలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది. అర క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడ‌ర్ … Read more

రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర‌.. చేసేద్దామా..!

చింత‌పండుతో పులిహోర‌, నిమ్మ‌కాయ‌ల‌తో లెమ‌న్ రైస్ చేసుకుని తిన‌డం మ‌న‌కు బాగా అల‌వాటే. అవి రెండూ మ‌న‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి. అయితే ట‌మాటాల‌తో కూడా పులిహోర చేసుకుని తిన‌వ‌చ్చు. కొద్దిగా శ్ర‌మ‌ప‌డాలే గానీ రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర మ‌న జిహ్వ చాప‌ల్యాన్ని తీరుస్తుంది. అలాగే ఆక‌లి మంట కూడా చ‌ల్లారుతుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు, లేదా మధ్యాహ్న భోజ‌నం రూపంలోనూ తీసుకోవ‌చ్చు. మ‌రి ట‌మాటా పులిహోర‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో … Read more

కూరగాయలపై మాలకైట్‌ గ్రీన్‌ ఉందో, లేదో తెలుసుకునేందుకు ఇలా టెస్ట్ చేయవచ్చు..!

బయట కిరాణా షాపులు లేదా సూపర్‌ మార్కెట్లలో మనం కొనే నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరిగితే కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వాటిని గుర్తించవచ్చు. అయితే మీకు తెలుసా ? కూరగాయలు, పండ్లను కూడా కల్తీ చేస్తారు. అంటే.. అవి ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాటిపై పలు రకాల రసాయనాలను రాయడమో లేదా స్ప్రే చేయడమో చేస్తారన్నమాట. ఇక ప్రస్తుత తరుణంలో కూరగాయలను ఇలా కల్తీ చేస్తున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ … Read more

సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తినాల‌నుకుంటున్నారా ? ఎన్ని నిమిషాల పాటు ఉడికించాలో తెలుసుకోండి..!

కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొంద‌రు బాయిల్డ్ ఎగ్స్‌ను తింటే కొంద‌రు ఆమ్లెట్ రూపంలో తింటారు. అయితే గుడ్డు ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని ఉడ‌క‌బెట్టి తినాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తింటుంటారు. అయితే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ స‌రిగ్గా రావాలంటే గుడ్లను ఎంత సేపు ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సేపు గుడ్ల‌ను ఉడ‌క‌బెడితే అవి బాగా బాయిల్ అవుతాయి. … Read more

రోజూ క‌చ్చితంగా స్నానం చేయాల్సిందే.. మానేస్తే ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

ప్రతి ఒక్కరి జీవితంలో రోజువారీ కార్యకలాపాలలో స్నానం చేయడం ఒకటి. రోజూ స్నానం చేయడం వల్ల పరిశుభ్రంగా ఉండ‌వ‌చ్చు. అయితే కొంద‌రు రోజూ స్నానం చేయ‌రు. మానేస్తుంటారు. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాక‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేయ‌క‌పోతే గ‌జ్జ‌ల్లో బాక్టీరియా, ఫంగ‌స్ పేరుకుపోతాయి. దీంతో అక్క‌డ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. ఎక్కువ రోజులు స్నానం చేయ‌క‌పోతే అక్క‌డ మురికి ఏర్ప‌డి దుర‌ద వ‌స్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ ఇంకా ఎక్కువ అవుతుంది. స్నానం రోజూ చేయ‌క‌పోతే చ‌ర్మ … Read more

క‌ళ్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకునేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి దృష్టి త‌గ్గుతోంది. కంటి చూపు మంద‌గిస్తోంది. దీంతో చిన్న వ‌య‌స్సులోనే అద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌ళ్లను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే.. మెదడుతో పాటు కళ్లకు కూడా బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది … Read more

బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు త‌ప్ప‌నిస‌రిగా బ్ర‌ష్ చేసుకోవాలి.. లేదంటే తీవ్ర‌మైన వ్యాధులు వ‌స్తాయి..!

ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది కాల‌కృత్యాలు తీర్చుకుని వెంట‌నే బ్ర‌ష్ చేసుకుంటారు. టూత్ పౌడ‌ర్ లేదా పేస్ట్ లేదా వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. వెంట‌నే బ్ర‌ష్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన వ్యాధులు వ‌స్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌.. దీన్నే హ‌లిటోసిస్ అంటారు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మందిని … Read more

బొద్దింక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

బొద్దింక‌లు ( Cockroaches ) అనేవి స‌హ‌జంగానే చాలా మంది ఇళ్ల‌లో ఉంటాయి. ముఖ్యంగా కిచెన్‌, బాత్‌రూమ్‌ల‌లో ఇవి ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వాటిని చూస్తేనే కొంద‌రికి శ‌రీరంపై తేళ్లు, జెర్లు పాకిన‌ట్లు అవుతుంది. దీంతో భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు. అయితే ఇంట్లో బొద్దింక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉంటే అందుకు కొన్ని చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో బొద్దింక‌లు పారిపోతాయి. ఆ చిట్కాలు ఏమిటంటే.. * బొద్దింక‌లు తిరిగే ప్ర‌దేశాల్లో కిరోసిన్‌తో తుడ‌వాలి. లేదా కిరోసిన్ ను స్ప్రే చేయ‌వ‌చ్చు. … Read more