Throat problems : గొంతు సమస్యలు ఉన్నాయా ? ఈ ఆహారాలను అస్సలు తినకండి..!
Throat problems : గొంతు సమస్యలు ఉంటే సహజంగానే ఎవరికైనా సరే ఆహారం తినేటప్పుడు, నీరు తాగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మింగడం కష్టతరమవుతుంటుంది. జలుబు కారణంగా గొంతులో వాపు వచ్చినప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ పదార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు వేడిగా ఉండే పదార్థాలను తింటే కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్నవారు తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గొంతు సమస్యలు ఉన్న … Read more