Sita Ramam Movie : సీతారామం చిత్రంలో డైరెక్టర్ ఆ లాజిక్ అలా ఎలా మిస్ అయ్యాడు..?
Sita Ramam Movie : చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమాకి అన్ని భాషల్లోని ప్రేక్షకులు బ్రహరథం పట్టారు. ప్రేక్షకుల మదిలో ఓ గొప్ప ప్రేమకావ్యంగా మిగిలిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీత రామం’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు కూడా జోరందుకున్నాయి. సీతారామం క్లైమాక్స్‌లో దుల్కర్ చనిపోవడంతో విషాదంగా ముగిసింది. అరెరే రామా బతికి ఉంటే బాగుండేదే అని చాలామంది … Read more