Sr NTR : ఎన్టీఆర్ కోసం అప్పట్లో కృష్ణ పేపర్ ప్రకటన ఎందుకిచ్చాడో తెలుసా.. వారిద్దరి మధ్య అసలేం జరిగింది..?
Sr NTR : టాలీవుడ్ లో మొదటితరం హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ మధ్య పోటీ ఉండేది. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే మరికొన్ని సందర్భాల్లో కృష్ణ మరిన్ని సందర్భాల్లో ఏఎన్నార్ పై చేయి సాధించేవారు. ఒకనొక సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే సీఎం అయి సంచలనం సృష్టించారు. సూపర్ స్టార్ కృష్ణ … Read more