యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటో.. అవి మనకు ఎందుకు అవసరమో తెలుసా..?
మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే కణజాలాన్ని రక్షిస్తాయి. అయితే అసలు ఫ్రీ ర్యాడికల్స్ అంటే ఏమిటి ? అవి మన శరీరంలో ఎలా ఉత్పన్నమవుతాయి ? వాటిని యాంటీ ఆక్సిడెంట్లతో ఎలా అడ్డుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే సమయంలో … Read more